Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అభిమానుల అంచనాలు అందుకునేలా బాలయ్య పాత్ర!!

అభిమానుల అంచనాలు అందుకునేలా బాలయ్య పాత్ర!!

  • July 24, 2017 / 06:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానుల అంచనాలు అందుకునేలా బాలయ్య పాత్ర!!

ఫ్యాక్షన్ సినిమాలు అంటే తెలుగు సినిమా చరిత్రలో గుర్తుకు వచ్చే ఎకైక హీరో నందమూరి నట సింహం బాలయ్య…అయితే ఆ సినిమాల్తో ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు…అయితే అదే క్రమంలో బాలయ్య చేసిన సమరసింహా రెడ్డి…నరసింహనాయుడు సినిమాలు…ఇప్పటికీ ఆయన ఫాన్స్ ఉర్రూతలూగిస్తూ ఉంటాయి…ఇక చెన్నకేశవరెడ్డి సైతం కాస్త కలెక్షన్స్ పరంగా వెనుక పడినా…సినిమా పరంగా టీవీల్లో వస్తే అందరూ చూసి ఆస్వాదిస్తారు…ఇదిలా ఉంటే గత కొంత కాలంగా అలాంటి ఫ్యాక్షన్ సినిమాలు పెద్దగా లేకపోవడంతో అందరూ మళ్లీ అలాంటి సినిమా వస్తే బావుంటుంది అన్న ఆలోచనలో ఉన్నారు…ఇక అలా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్…విషయం ఏమిటి అంటే…బాలకృష్ణ 102వ సినిమాకోసం చాలా మంది దర్శకులు ఎన్నో కధలు సిద్దం చేశారు…అయితే కె.ఎస్.రవికుమార్ చెప్పిన కథ బాలయ్యకు విపరీతంగా నచ్చేసింది.

ఇక ఈ కధ విషయంలోకి వెళితే…రాయలసీమ నేపథ్యంలో ఈ కధ సినిమా ఉండబోతుంది అని టాక్. పవర్ ఫుల్ క్యారక్టర్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసేందుకు సిద్ధమవుతున్నాడు మన నట సింహం. మరోపక్క దీనికి రెడ్డిగారు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అసలైతే ఈ సినిమా 101వ సినిమాగానే తెరకెక్కాల్సి ఉంది కానీ…ఈలోపు పూరీ జగన్నాధ్ పైసా వసూల్ సినిమాతో రావడంతో పూరీ సినిమాలో ఒకే అన్నాడు బాలయ్య…ఇక ఈ సినిమా  సెప్టెంబర్ 27వ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే మరో పక్క ఈ 102వ సినిమాలో హీరోయిన్ గా నయనతార కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి…మొత్తంగా 102వ సినిమాతో బాలయ్య మరోసారి ఫ్యాక్షన్ కధతో దూసుకురానున్నాడు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayantara
  • #Balakrishna
  • #ks ravikumar
  • #NBK101
  • #NBK102

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

10 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

7 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version