Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Akhanda 2: ‘అఖండ 2’ పై బాలయ్య క్లారిటీ ఇచ్చేశాడు..!

Akhanda 2: ‘అఖండ 2’ పై బాలయ్య క్లారిటీ ఇచ్చేశాడు..!

  • November 29, 2022 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda 2: ‘అఖండ 2’ పై బాలయ్య క్లారిటీ ఇచ్చేశాడు..!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను లది ఆల్ టైం హిట్ కాంబినేషన్. 2010 కి ముందు బాలయ్య పని అయిపోయింది అనుకున్న టైంలో బోయపాటి వచ్చి.. ‘సింహా’ వంటి బస్టర్ ఇచ్చాడు. తర్వాత ఇదే కాంబినేషన్లో ‘లెజెండ్’ ‘అఖండ’ వంటి సినిమాలు వచ్చాయి. మొత్తం ఈ మూడు సినిమాలు కూడా.. బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.ఈ కాంబినేషన్లో సినిమా అనగానే మాస్ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి ఎగబడతారు అనడంలో అతిశయోక్తి లేదు.

అలాగే ఈ కాంబోలో మళ్ళీ మూవీ ఎప్పుడు వస్తుందా అని వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ కాంబోలో సినిమాని నిర్మించడానికి బడా నిర్మాణ సంస్థలు రెడీగా ఉన్నాయి.అయితే ప్రస్తుతం బాలకృష్ణ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు.ఒకటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో.. మరొకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో..! మరోవైపు, బోయపాటి శ్రీను కూడా రామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇవి పూర్తవ్వడానికి టైం పడుతుంది. అయితే బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో మరో సినిమా వస్తే అది ‘అఖండ 2’ అవుతుంది అంటూ కథనాలు వినిపిస్తున్నాయి.

వీటి పై బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. “ ‘అఖండ 2’ త్వరలోనే ఉంటుంది. దాని గురించి చర్చించాం. అన్నీ ఒక కొలిక్కి వచ్చాక ప్రకటిస్తాం,” అని నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ‘అఖండ’ సినిమాని గోవాలో జరుగుతున్న ‘ఇఫి’లో ప్రదర్శించారు. గోవాకి వచ్చిన బాలకృష్ణ, బోయపాటి ఓ ప్రముఖ ఛానల్ తో ముచ్చటించడం జరిగింది. ఆ సమయంలో ఈ విషయం పై వారు క్లారిటీ ఇచ్చారు. బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ మూవీలో డ్యూయల్ రోల్ పోషించాడు బాలయ్య.

ఇందులో అఘోర పాత్రలో విశ్వరూపం చూపించాడు బాలయ్య. ఇంటర్వెల్ ఫైట్, సెకండ్ హాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్, ఆశ్రమం సీన్, క్లైమాక్స్ ఫైట్ వంటివి మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించాయి. అందుకే రీ రిలీజ్ ఇచ్చినా ‘అఖండ’ ని ఎగబడి చూస్తున్నారు. అలాగే క్లైమాక్స్ లో కూడా ‘అఖండ 2’ కి కూడా స్కోప్ ఉంటుందని హింట్ ఇచ్చి వదిలేశాడు బోయపాటి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #jagapathi babu
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

4 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

5 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

23 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version