Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balayya Babu, Chiranjeevi: వాల్తేరు వీరయ్య పై ఒత్తిడి పెంచేస్తున్న వీర సింహా రెడ్డి !

Balayya Babu, Chiranjeevi: వాల్తేరు వీరయ్య పై ఒత్తిడి పెంచేస్తున్న వీర సింహా రెడ్డి !

  • November 25, 2022 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu, Chiranjeevi: వాల్తేరు వీరయ్య పై ఒత్తిడి పెంచేస్తున్న వీర సింహా రెడ్డి !

2004 తర్వాత 2010 కి ముందు.. సీనియర్ స్టార్ హీరోల్లో బాలయ్య చాలా వెనుకబడి ఉండేవాడు. అతని సినిమాలు అంటే జనాలు చాలా జోకులు వేసుకునేవారు. రికార్డుల సంగతి దేవుడెరుగు.. ముందు సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఎప్పుడైతే చిరు సినిమాలను పక్కన పెట్టి పాలిటిక్స్ కు ఎంటర్ అయ్యారు.. అలాగే బాలయ్య లైఫ్ లోకి బోయపాటి వచ్చాడో.. అక్కడ కథ మారింది.వీరి కాంబినేషన్లో తర్వాత వచ్చిన లెజెండ్ సినిమా కూడా హిట్ అయ్యింది.

కాబట్టి బాలయ్య మాస్ ఇమేజ్ ను కరెక్ట్ గా వాడుకుంటే.. బ్లాక్ బస్టర్ లు కేక్ వాక్ లుగా వస్తాయని బోయపాటి శ్రీను ప్రూవ్ చేశాడు. ఇక ఇప్పుడు అల్లు అరవింద్ కూడా బాలయ్య లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో … అతను ఒకప్పటిలా ఫాంలోకి వచ్చేశాడు.ఇప్పుడు అల్లు అరవింద్.. చిరుని పట్టించుకోకుండా బాలయ్య ని లేపుతున్నాడు అనే కామెంట్లు కూడా మొదలయ్యాయి. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం..

చిరంజీవి వాల్తేరు వీరయ్య , బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రాలు 2023 సంక్రాంతి బరిలో పోటీ పడనున్నాయి. ఈ రెండు సినిమాల్లో హైప్ ను జెనరేట్ చేసిన సినిమా ఏది అంటే కచ్చితంగా వీర సింహారెడ్డి అనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య కంటే వీర సింహారెడ్డి టీజర్ కు మంచి మార్కులు పడ్డాయి. బాలయ్య కంటే చిరు మార్కెట్ పెద్దది అయినా …

వాల్తేరు వీరయ్య తో సమానంగా వీర సింహారెడ్డి బిజినెస్ జరుగుతుంది. ఇక ఫస్ట్ సింగిల్( మొదటి పాట) విషయంలో కూడా వీర సింహారెడ్డి కి ఎక్కువ మార్కులు పడ్డాయి. కాబట్టి సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వాల్తేరు వీరయ్య ని మించి వీర సింహారెడ్డి కలెక్ట్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Chiranjeevi
  • #Chiru
  • #Veera Simha Reddy

Also Read

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

trending news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

6 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

1 hour ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

15 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

17 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

20 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version