Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పూరీ కి నో చెప్పిన బాలయ్య !!!

పూరీ కి నో చెప్పిన బాలయ్య !!!

  • April 11, 2017 / 07:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరీ కి నో చెప్పిన బాలయ్య !!!

టాలీవుడ్ లో బాలయ్య మాటే వేదం… దర్శకుల, నిర్మాతల హీరోగా బాలయ్యకు ఎంతటి మంచి పేరు ఉందో…ఒక్కసారి రంగంలోకి దిగితే ఆయన మాటే వేదం అన్న పేరు కూడా బలంగానే వినిపిస్తూ ఉంటుంది…నేను ఎవ్వరి జోలికి పోను…నా జోలికి ఎవ్వరు వచ్చినా వదిలిపెట్టాను అనేది బాలయ్య సిద్దాంతం…విషయంలోకి వెళితే…టాలీవుడ్ లో ఒక క్రేజీ కాంబినేషన్ కి పునాది పడింది…ఎవ్వరూ ఊహించని విధంగా అటు పూరీ జగన్నాధ్…ఇటు నందమూరి నట సింహం బాలకృష్ణ కలసి ఒక సినిమా చేస్తున్నారు…అయితే ఈ సినిమాపై అటు అభిమానుల్లోనూ…ఇటు ఇండస్ట్రీ లోను భారీ అంచనాలే నెలకొన్నాయి…సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న కసితో పనిచేస్తున్నారు మన హీరో, దర్శకుడు..ఇదిలా ఉంటే….సినిమా విషయానికి వస్తే…కధ, దర్శకత్వంలో ఏమాత్రం ఇన్వాల్వ్ కానీ బాలయ్య ఒక్క హీరోయిన్ విషయంలో మాత్రం తన పంతం నగ్గించుకున్నాడు…విషయంలోకి వెళితే…బాలయ్య కొత్త చిత్రానికి హీరోయిన్ ఫిక్స్ అయిందనే విషయం తెలిసిందే.

బాల‌కృష్ణ‌కి జోడిగా పూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి శ్రీయ శరన్ హీరోయిన్ గా తీసుకుంటున్నారు. తాజాగా ఈ బ్యూటీ షూటింగ్ లోనూ జాయిన్ అయింది. అయితే ప్రతీ సినిమాకి వీలైనంత వరకూ కొత్త భామను తీసుకునే అలవాటు ఉన్న మన పూరీ ఆలోచనకి బాలయ్య బ్రేక వేశాడట…..ఈ సినిమాకి కూడా పూరీ కొత్తభామని…తీసుకునే ప్రయత్నం చేయగా…..బాలయ్య నో అని చెప్పి….గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ సక్సెస్ కాంబినేషన్ ని కంటిన్యూ చేయాల్సిందే అని పట్టుబట్టారట. దీంతో బాల‌కృష్ణ‌కి హీరోయిన్ గా శ్రీయ రంగంలోకి దిగారు. సో మొత్తంగా చూసుకుంటే హీరోయిన్ విషయంలో మాత్రం బాలయ్య తాను చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించాడని ఇండస్ట్రీ టాక్… మరి ఇప్పటికే మూడు సార్లు జతకట్టిన ఈ జంట హ్యాట్రిక్ హిట్ కొడుతుందేమో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shriya Saran
  • #balakrishna 101 film
  • #Balayya Babu
  • #Director Puri Jagannadh
  • #Gautamiputra Satakarni

Also Read

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

3 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

21 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

1 day ago

latest news

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

23 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

1 day ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version