Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Bandla Ganesh, Vijay Devarakonda: హాట్ టాపిక్ గా మారిన బండ్ల గణేష్ ట్వీట్.. ఎవరిపైనబ్బా?

Bandla Ganesh, Vijay Devarakonda: హాట్ టాపిక్ గా మారిన బండ్ల గణేష్ ట్వీట్.. ఎవరిపైనబ్బా?

  • July 23, 2022 / 09:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh, Vijay Devarakonda: హాట్ టాపిక్ గా మారిన బండ్ల గణేష్ ట్వీట్.. ఎవరిపైనబ్బా?

బండ్ల గణేష్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో? ఎవ్వరికీ అర్థం కాదు. కానీ ఆయన మాట్లాడినా, ట్వీటినా సంచలనమవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. తాజాగా బండ్ల గణేష్ ఓ ట్వీట్ వేశాడు. “తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కే అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “మీకు మా అయ్య ఎవరో తెలవదు.. మా తాత ఎవరో తెలవదు.. ఎవ్వడూ తెలవదు.., రెండేళ్లవుతోంది సినిమా రిలీజై.. ఆ ముందు రిలీజైన సినిమా పెద్దగా చెప్పుకునే సినిమా కూడా కాదు..అయినా ట్రైలర్ కి ఈ రచ్చేందిరా నాయనా” అంటూ విజయ్ దేవరకొండ మాస్ స్పీచ్ ఇచ్చాడు. విజయ్ వాడిన ఆ డైలాగ్ కు కౌంటర్ గానే బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేశాడు అని అంతా అనుకుంటున్నారు.

అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి.ఇటీవల బండ్ల గణేష్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. “పూరి జగన్నాథ్.. పెద్ద డైరెక్టర్ కదా సర్, వాళ్ళ అబ్బాయికి మీరు గాడ్ ఫాదర్ ఉన్నాడు కదా.కానీ వాళ్ళ అబ్బాయికి ఇంకా సక్సెస్ రాలేదు.. వస్తుంది. కానీ ఈరోజు వరకు రాలేదు. కానీ మాతో పాటు కష్టాలు పడి మాతో పాటు జర్నీ చేశాడు చూడండి.. ఆ అబ్బాయి ఈరోజు సూపర్ స్టార్.. అతను విజయ్ దేవరకొండ. వాళ్ళ నాన్న గోవర్ధనరావు అని మా ఫ్రెండ్. ఇక్కడ కష్టపడే వాడికే అన్నం సార్. కష్టపడే వాడిదే భవిష్యత్తు.

టాలెంట్ ఉన్నోడిదే జీవితం. టాలెంట్ లేకుండా పలానా వాళ్ళ అబ్బాయిని. పలానా వాళ్ళ అమ్మాయిని అంటే కుదరదు. ఒక సినిమాకి కుదరుద్ది, రెండో సినిమాకి కుదరుద్ది, మూడో సినిమాకి ఇంట్లో కూర్చోవాల్సిందే. గాడ్ ఫాదర్ అవసరమే లేదిక్కడ..” అంటూ చెప్పుకొచ్చాడు.అలాంటప్పుడు బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేసుండొచ్చు?

.@ganeshbandla counter evaripaino…? https://t.co/0xOQqT8hXB pic.twitter.com/wlAKLemgB2

— Phani Kumar (@phanikumar2809) July 22, 2022

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Vijay Devarakonda

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

12 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

15 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

16 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

9 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

11 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

13 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

14 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version