Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Bandla Ganesh Rremuneration: బండ్ల గణేష్ రెమ్యునరేషన్ అన్ని లక్షలా?

Bandla Ganesh Rremuneration: బండ్ల గణేష్ రెమ్యునరేషన్ అన్ని లక్షలా?

  • August 21, 2021 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh Rremuneration: బండ్ల గణేష్ రెమ్యునరేషన్ అన్ని లక్షలా?

ప్రముఖ కమెడియన్, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గత కొన్నేళ్లుగా నిర్మాతగా మాత్రమే కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాలో బండ్ల గణేష్ కమెడియన్ రోల్ లో నటించినా ఆ పాత్ర సినిమాకు ప్లస్ కాలేదు. అయితే తాజాగా బండ్ల గణేష్ ఒక తమిళ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో బండ్ల గణేష్ ఫుల్ లెంగ్త్ రోల్ లో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.

ఈ సినిమా కోసం బండ్ల గణేష్ పాతిక లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని సమాచారం. కథ, పాత్ర నచ్చడంతో ఈ సినిమాకు బండ్ల గణేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంకట్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఈ సినిమాను నిర్మించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను తక్కువ షెడ్యూల్స్ లోనే వీలైనంత వేగంగా పూర్తి చేయనున్నారని సమాచారం అందుతోంది. మరి బండ్ల గణేష్ ఈ సినిమాలో మాత్రమే నటించి నిర్మాతగా మళ్లీ బిజీ అవుతారా..?

Bandla Ganesh about Sarileru Neekevvaru movie1

లేక నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తారా..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. బండ్ల గణేష్ నటిస్తున్న సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం ఆయన రెమ్యునరేషన్ కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మరోవైపు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla
  • #Bandla Ganesh
  • #Ganesh
  • #producer bandla ganesh

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

3 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

3 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version