Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Nagarjuna: బంగార్రాజు బిజినెస్ ఎంత?

Nagarjuna: బంగార్రాజు బిజినెస్ ఎంత?

  • January 4, 2022 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: బంగార్రాజు బిజినెస్ ఎంత?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు కొన్ని మంచి సినిమాలు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. RRR సినిమా వాయిదా పడడంతో ఎలాంటి ఇబ్బందులు లేవని కొన్ని మీడియా బడ్జెట్ సినిమాలు అలాగే చిన్న సినిమాల్లో ధైర్యంగా బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధం అయ్యాయి. అందరికంటే ఎక్కువగా నాగార్జున అక్కినేని నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా పైనే అంచనాలు ఉన్నాయి. గతంలో సంక్రాంతికి సోగ్గాడే చిన్నినాయన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

ఇక మళ్ళీ ఇప్పుడు అదృష్టవశాత్తు సంక్రాంతి ఒక మంచి స్లాట్ దొరకడంతో ఎలాగైనా ఈ సినిమాతో మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా ను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు భారీ మొత్తంలో చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విడుదలయ్యే పదుల సంఖ్యలు సినిమాలలో బంగార్రాజు సినిమా పైనే ప్రేక్షకులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం తప్పకుండా థియేటర్స్ కు వచ్చే అవకాశం ఉంటుంది అని నిర్మాతలు కూడా ఆలోచిస్తున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 35 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఇది ప్రస్తుతం ఆ సంఖ్య మాత్రమే. బయ్యర్ల నుంచి పోటీ తీవ్రత ఎక్కువ అయితే ఆ సంఖ్య 40 కోట్లకు పైగానే ఉంటుందని కూడా అంటున్నారు. ముఖ్యంగా నైజాం ఏరియాలో రోజురోజుకు బంగార్రాజు డిమాండ్ అయితే ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న బంగార్రాజు సినిమా ఈ వారంలో ఫైనల్ కాపీతో సిద్ధం చేస్తారని తెలుస్తోంది.

నాగార్జున తో పాటు ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించాడు. ఇక సినిమాను జనవరి 13 లేదా 15 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Nagarjuna
  • #Bangarraju
  • #Kalyan Krishna Kurasala
  • #Krithi Shetty

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

4 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

7 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

4 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

4 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

4 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

4 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version