Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Krithi Shetty: కృతి శెట్టి.. విషయంలో ‘బంగార్రాజు’ టీం ఫైనల్ డెసిషన్ అదేనట..!

Krithi Shetty: కృతి శెట్టి.. విషయంలో ‘బంగార్రాజు’ టీం ఫైనల్ డెసిషన్ అదేనట..!

  • July 10, 2021 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: కృతి శెట్టి.. విషయంలో ‘బంగార్రాజు’ టీం ఫైనల్ డెసిషన్ అదేనట..!

నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన చిత్రంగా నిలిచింది ‘సోగ్గాడే చిన్నినాయిన‌’. 2016 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం… పోటీగా నాలుగు సినిమాలు ఉన్నప్పటికీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా `బంగార్రాజు` అనే మూవీని తెరకెక్కించాలని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చాలా రోజులుగా నాగార్జున వెంట పడుతున్నాడు. కానీ స్క్రిప్ట్ వెంటనే ఫైనల్ కాలేదు. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత నాగార్జున స్క్రిప్ట్ ఓకే చేసాడని తెలుస్తుంది. నాగార్జున‌తో పాటుగా..

నాగ‌చైత‌న్య కూడా ఈ చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నట్టు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. చైతూ సరసన హీరోయిన్ గా మొదట కీర్తి సురేష్, రష్మిక పేర్లు వినిపించాయి. కానీ కొద్దిరోజులుగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి ఖ‌రారు అయినట్టు టాక్ నడుస్తుంది. ఈ చిత్రంలో నటించడానికి ఆమె రూ.70 లక్షల వరకు పారితోషికం డిమాండ్ చేసినట్టు కూడా టాక్ నడిచింది. అయితే.. ఈ సినిమాలో ఆమె ఇంకా ఖ‌రారు కాలేదని తాజా సమాచారం. ‘కృతి శెట్టిని ఈ చిత్రం కోసం సంప్రదించిన మాట నిజమే కానీ ఇంకా ఇంకా ఫైన‌ల్ చేయ‌లేదు’ అని చిత్ర‌యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.

ఆమె డిమాండ్ చేసిన పారితోషికానికి చిత్ర యూనిట్ సభ్యులు ఓకే చెప్పినా.. కాల్షీట్లు స‌ర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందట. ఆమె ఇప్పుడు సుధీర్ బాబు, నాని, రామ్ వంటి హీరోల సినిమాల్లో నటిస్తుంది. బంగార్రాజు షూటింగ్ షెడ్యూల్, నాగ‌చైత‌న్య డేట్లు.. ఎప్పుడు అనే విషయాలు తేలేవరకు కృతి కాల్షీట్ల పై ఓ అవగాహన రాదు. కాబట్టి ఆమెను హోల్డ్ లో పెట్టినట్టే..! ఇక ఈ చిత్రాన్ని నాగార్జున తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మించనున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Bangarraju
  • #Kalyan krishna
  • #Krithi Shetty
  • #Ramyakrishnan

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

2 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

3 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

21 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

25 mins ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

36 mins ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

3 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

4 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version