Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 లో యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల.. ప్రూఫ్ ఇదే?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 లో యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల.. ప్రూఫ్ ఇదే?

  • July 13, 2023 / 02:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 లో యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల.. ప్రూఫ్ ఇదే?

బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విదేశాలలో ప్రసారమవుతున్నటువంటి ఈ రియాలిటీ షో మొదట హిందీ భాషలో ప్రసారమైంది అనంతరం వివిధ భాషలలో ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది. అయితే తెలుగులో ఇప్పటికీ ఆరు సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం త్వరలోనే ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ప్రోమో విడుదల చేశారు.

త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఏ విధమైనటువంటి సమాచారం లేనటువంటి ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతుందని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయి కంటెస్టెంట్ల గురించి కూడా వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బ్యాంకాక్ పిల్ల గురించి అందరికీ సుపరిచితమే.

బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రావణి అందరికీ ఎంతో సుపరిచితమయ్యారు.ఈమె బ్యాంకాక్ లో పలు ప్రదేశాలలో తిరుగుతూ అక్కడే విషయాలన్నింటిని కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరితో పంచుకుంటారు.అయితే ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రావణి విజయవాడకు చెందిన అమ్మాయి కావడంతో తనని కూడా ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించబోతున్నారని సమాచారం.

అంతేకాకుండా శ్రావణి కుటుంబ సమేతంగా ఇండియా తిరిగి రావడంతో ఈమె (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం కోసమే బ్యాంకాక్ నుంచి ఇండియా వచ్చారంటూ పలువురు భావిస్తున్నారు. ఇకపోతే ఈ సీజన్లో ఏకంగా 25 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించబోతున్నట్లు సమాచారం. వీరిలో సెలబ్రిటీ కపుల్స్ తో పాటు డీవర్స్ తీసుకున్న సెలబ్రిటీలను కూడా పంపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే త్వరలోనే కంటెస్టెంట్లకు సంబంధించిన సమాచారం తెలియనుంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bangkok Pilla
  • #Bigg boss
  • #Bigg Boss Telugu
  • #Bigg Boss Telugu 7
  • #nagarjuna

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

1 hour ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

6 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

6 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

14 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

16 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

1 day ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

1 day ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version