Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Bedurulanka 2012 Collections: ‘బెదురులంక 2012’ మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Bedurulanka 2012 Collections: ‘బెదురులంక 2012’ మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే..!

  • August 28, 2023 / 06:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bedurulanka 2012 Collections: ‘బెదురులంక 2012’ మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే..!

‘ఆర్.ఎక్స్.100 ‘ ఫేమ్ కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. నూతన దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన ‘లౌక్య ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించగా.. సి.యువరాజ్ సమర్పకులుగా వ్యవహరించడం విశేషం. ఇదిలా ఉండగా..’బెదురులంక 2012′ సినిమా పై ఉన్న కాన్ఫిడెన్స్ తో మేకర్స్ కొన్ని చోట్ల ప్రీమియర్స్ వేయడం జరిగింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే రిలీజ్ రోజు మార్నింగ్ షోల నుండి కూడా మంచి టాక్ తెచ్చుకుంది.

దీంతో మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.92 cr
సీడెడ్ 0.38 cr
ఉత్తరాంధ్ర 0.33 cr
ఈస్ట్ 0.22 cr
వెస్ట్ 0.14 cr
గుంటూరు 0.24 cr
కృష్ణా 0.18 cr
నెల్లూరు 0.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.52 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.36 cr
 ఓవర్సీస్ 0.58 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.46 cr (షేర్)

‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) చిత్రానికి రూ.3.73 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.46 కోట్లు షేర్ ను రాబట్టి.. సూపర్ అనిపించింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.54 కోట్ల షేర్ ను రాబడితే ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలిచినట్టే..!

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bedurulanka
  • #Bedurulanka 2012
  • #Kartikeya Gummakonda
  • #Neha Shetty

Also Read

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

related news

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

trending news

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

1 hour ago
Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

9 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

10 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

19 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

19 hours ago

latest news

Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

1 day ago
Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version