Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘టైగర్ నాగేశ్వరరావు’ గా బెల్లంకొండ శ్రీనివాస్.. ఇది ఫిక్స్..!

‘టైగర్ నాగేశ్వరరావు’ గా బెల్లంకొండ శ్రీనివాస్.. ఇది ఫిక్స్..!

  • February 7, 2019 / 12:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘టైగర్ నాగేశ్వరరావు’ గా బెల్లంకొండ శ్రీనివాస్.. ఇది ఫిక్స్..!

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ‘అల్లుడు శీను’ చిత్రంతో టాలీవుడ్‌ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అటు తరువాత ‘స్పీడున్నోడు’ ‘జయ జానకి నాయకా’ ‘సాక్ష్యం’ ‘కవచం’ ఇలా.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సాయి శ్రీనివాస్. సినిమాల ఫలితం ఎలా ఉన్నా.. డ్యాన్సులు, ఫైట్లతో దుమ్మురేపుతున్నాడు. ప్రస్తుతం తేజ డైరెక్షన్లో ‘సీత’ చిత్రం చేస్తున్న బెల్లంకొండ… త్వరలో ఓ బయోపిక్‌ లో నటించబోతున్నాడట. ‘ఇండియన్ రాబిన్‌హుడ్‌’ గా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటించబోతున్నాడట బెల్లంకొండ.

  • ప్రకాష్ రాజ్ కు లీగల్ నోటీసులు.. కారణమేమిటంటే..!
  • హీరో జై తో ఎఫైర్…  పై అంజలి కామెంట్స్!
  • హైద్రాబాద్ లో మహేష్ బాబు విగ్రహం

స్టువర్ట్‌పురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు 70వ దశకంలో దోపిడీలు, దొంగతనాలు చేస్తూ.. పోలీసులకు ముచ్చెమటలు పట్టించేవాడు. టైగర్ నాగేశ్వరావు పేరు చెబితేనే పోలీసులు ఆందోళన చెందేవారట. అయన గురించి జనం కూడా కథలు కథలుగా చెప్పుకొనేవారట. అలాంటి గజదొంగ బయోపిక్ ని తెరకెక్కించేందుకు గత కొంత కాలం నుండీ ప్రయత్నిస్తున్నారు. మొదట్లో ఈ ప్రాజెక్ట్ కి దగ్గుబాటి రానా ని అనుకున్నప్పటికీ… రానా కి కమిట్మెంట్స్ ఉండడంతో.. ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నాడట. దాంతో ఇప్పుడు బెల్లంకొండ చేరాడట. రాజ్ తరుణ్ తో ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ వంటి యావరేజ్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ వంశీకృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ ‘రాచ్చసన్’ అనే తమిళ బ్లాక్ బస్టర్ రీమేక్ లో నటించబోతున్నాడట. ఇప్పటి వరకు భారీ హిట్ సాధించలేక పోవడంతో.. ఇప్పుడు రీమేక్ ని ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. అది పూర్తయిన వెంటనే బెల్లంకొండ.. ఈ బయోపిక్ లో నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించబోతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు ప్రకటించబోతున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Bellamkonda Sai Srinivas Movie
  • #Bellamkonda Sai Srinivas Next Movie
  • #Bellamkonda Srinivas
  • #bellamkonda srinivas latest movie news

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

6 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

7 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version