Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ మూవీకి జాన్వికపూర్ పై కన్ను పడిందా

బాలీవుడ్ మూవీకి జాన్వికపూర్ పై కన్ను పడిందా

  • January 4, 2021 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ మూవీకి జాన్వికపూర్ పై కన్ను పడిందా

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రీమేక్ షూటింగ్ రానున్న రెండు నెలల్లో మొదలవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనేది ప్రస్తుతానికి పెద్ద సస్పెన్స్. ఎందుకంటే.. టాలీవుడ్ లో ఆల్మోస్ట్ అందరు బడా హీరోయిన్స్ తో కలిసి నటించిన బెల్లం బాబు బాలీవుడ్ లో ఎవరితో రొమాన్స్ చేస్తాడు అనేది మోస్ట్ డిస్కస్డ్ టాపిక్ ఇన్ టాలీవుడ్.

తొలుత కృతిసనన్, కియారా అద్వానీ పేర్లు వినిపించినప్పటికీ.. వాళ్ళ డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఇప్పుడు శ్రీదేవి తనయ జాన్వికపూర్ ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చినప్పటికీ, బాలీవుడ్ మీద అభిమానంతో వాటిని వడ్డుకున్నారు జాన్వీ & బోణీ. అయితే.. బాలీవుడ్ లో కెరీర్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఆమె సినిమాలన్నీ థియేటర్ల కంటే ఎక్కువగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వడంతో బాలీవుడ్ మీద ఆసక్తి తగ్గించి టాలీవుడ్ కు మళ్లించింది జాన్వీ.

అయితే.. ఇప్పుడు ఆమెపై టాలీవుడ్ కి ఇంట్రెస్ట్ తగ్గింది. దాంతో ఇదివరకు ఆమెను కన్సిడర్ చేసిన బడా హీరోలు, దర్సకనిర్మాతలెవరు ఆమెవైపు చూడడం లేదు. మరి ఈ తరుణంలో ఆమె బెల్లంకొండ సరసన నటించడానికి ఒకే చెబుతుందా లేదా అనేది చూడాలి.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Chatarapathi
  • #Director VV Vinayak
  • #jhanavi kapoor
  • #Sai Sreenivas

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

7 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

8 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 day ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 day ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago

latest news

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version