Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Bellamkonda Sreenivas: ‘బిజినెస్ మెన్’ హిందీ రీమేక్ లో బెల్లంకొండ.. ట్రోలింగ్ షురూ..!

Bellamkonda Sreenivas: ‘బిజినెస్ మెన్’ హిందీ రీమేక్ లో బెల్లంకొండ.. ట్రోలింగ్ షురూ..!

  • August 25, 2022 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bellamkonda Sreenivas: ‘బిజినెస్ మెన్’ హిందీ రీమేక్ లో బెల్లంకొండ.. ట్రోలింగ్ షురూ..!

పూరి జగన్నాథ్… విజయ్ దేవరకొండ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈరోజు(ఆగస్టు 25న) విడుదలైన ఆ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే ఓపెనింగ్స్ మాత్రం భారీ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి ముఖ్య కారణం సినిమా రిలీజ్ కు ముందు భారీ స్థాయిలో ప్రమోషన్లు చేయడం వల్లనే అని చెప్పాలి. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రమోట్ చేసింది పూరి అండ్ టీం.

ఇదే క్రమంలో పూరి కొన్ని ఆసక్తికరమైన విషయాల పై కూడా స్పందించినట్టు ప్రచారం జరిగింది. అభిషేక్ బచ్చన్ కు గతంలో ఆయన ‘ఇడియట్’ ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ కథ వినిపించాడట. పనిలో పనిగా ‘పోకిరి’ కథ కూడా చెప్పాడట. కానీ పూరి చెప్పిన ఏ కథకి కూడా అభిషేక్ బచ్చన్ ఓకే చెప్పలేదట. అయితే పూరి తెరకెక్కించిన ‘పోకిరి’ చిత్రం హిందీలో ‘వాంటెడ్’ గా రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

సల్మాన్ ఖాన్ పనైపోయింది అనుకున్న టైంలో అతనికి మళ్ళీ లైఫ్ ఇచ్చింది ఈ చిత్రమే. ఇదిలా ఉండగా.. పూరికి ‘బిజినెస్ మెన్’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచన ఉందట. తెలుగులో ఆ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటించాడు. హిందీలో హీరో ఎవరు అన్న విషయం పై పూరి స్పందించలేదు. అయితే ‘బిజినెస్ మెన్’ హిందీ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్నట్టు ప్రచారం మొదలైంది. ‘జులాయి’ లో వర్షం ఎపిసోడ్ తో ఓ కాఫీ హోటల్ లో కామెడీ సీన్ ఉంటుంది.

దానిని ఆధారం చేసుకుని ఓ నెటిజెన్ మీమ్ చేశాడు. అందులో అల్లు అర్జున్ ప్లేస్ లో పూరి ని ఉంచి.. సరదాగా ‘బిజినెస్ మెన్’ ను హిందీలో రీమేక్ చేద్దామా అని ఇలియానా ప్లేస్ లో ఉన్న ఛార్మి ని అడుగుతున్నట్టు ఆ మీమ్ డిజైన్ చేశాడు. అప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆశగా ఎదురుచూస్తున్నట్టు ఆ మీమ్ ఉంది. ఆల్రెడీ అతను ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Bussinessman
  • #Director Puri Jagannadh
  • #Puri Jagannadh

Also Read

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

related news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

trending news

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

4 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

5 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

12 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

14 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

1 day ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

1 day ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version