Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Bellamkonda Srinivas: బెల్లంకొండ బాలీవుడ్ డ్రీమ్.. ఇలా అయ్యిందేటి?

Bellamkonda Srinivas: బెల్లంకొండ బాలీవుడ్ డ్రీమ్.. ఇలా అయ్యిందేటి?

  • May 6, 2021 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bellamkonda Srinivas: బెల్లంకొండ బాలీవుడ్ డ్రీమ్.. ఇలా అయ్యిందేటి?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్ మోస్ట్ లక్కీ హీరో అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బెల్లంకొండ గణేష్ బాబు తనయుడైన ఈ రిచ్ కిడ్ ఎలాంటి సినిమా చేసినా మినిమమ్ అనేలా ఉంటుంది. ఆడియెన్స్ కు నచ్చినా నచ్చకపోయినా కూడా నెక్స్ట్ సినిమా అనేది హై రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. రాక్షసుడు సినిమాతో ఒక హిట్టు కొట్టగానే బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అంతకుమించి అనేలా ఛత్రపతి రీమేక్ తో రెడీ అవ్వాలని అనుకున్నాడు.

దర్శకుడు వివి.వినాయక్ కూడా కమ్ బ్యాక్ అవ్వాలని మళ్ళీ సరికొత్త తరహాలో హై వోల్టేజ్ స్క్రిప్టును కూడా రెడీ చేశాడు. అయితే అంతా రెడీగా ఉన్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కొట్టేసింది. థర్డ్ వేవ్ కూడా ఉంటుందని అంటున్నారు. బాలీవుడ్ పెన్ స్టూడియోస్ ప్రస్తుతం సినిమాలను నిర్మించడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. ప్రొడక్షన్ వర్క్ మొత్తం బెల్లంకొండ బ్యాక్ గ్రౌండ్ లోనే నడిపించినప్పటికి వాళ్ళు ఇప్పట్లో స్టార్ట్ చేయాలని అనుకోవడం లేదట.

దానికి తోడు హీరోయిన్ ఎవరనేది ఇంతవరకు సెట్టవ్వలేదు. ఎవరిని సంప్రదించినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని టాక్ వచ్చింది. అందుకే ముందు జాగ్రత్తగా బెల్లంకొండ కర్ణన్ రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఆ కథని సెట్స్ పైకి తీసుకురానున్నట్లు సమాచారం.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Chatrapathi Remake
  • #Director VV Vinayak
  • #Sai Sreenivas

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version