Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మరో ప్లాప్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్..!

మరో ప్లాప్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్..!

  • October 5, 2019 / 10:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో ప్లాప్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ ఏడాది ఎట్టకేలకు ‘రాక్షసుడు’ చిత్రంతో మంచి హిట్టందుకున్నాడు. ఈ చిత్రంతో నటుడుగా మంచి మార్కులు వేయించుకున్నాడు బెల్లంకొండ. ఇదివరకూ హిట్ ఉన్న దర్శకులతోనే.. సినిమాలు చేసేవాడు బెల్లంకొండ. అయితే అవన్నీ కాస్ట్ ఫెయిల్యూర్ వల్ల ప్లాపులు అవుతూ వచ్చాయి. ఇక అటు తరువాత కొత్త డైరెక్టర్ తో రక్షణ లేని ‘కవచం’ చేసి అట్టర్ ప్లాప్ అందుకున్నాడు. కానీ అటుతరువాత నుండీ ప్లాపుల్లో ఉన్నప్పటికీ… హిట్టివ్వాలి అనే కసితో ఉన్న డైరెక్టర్లకు ఒకే చెబుతూ వస్తున్నాడు.

bellamkonda-srinivas-pawan-kalyan

ఈ క్రమంలో ‘సీత’ సినిమా ప్లాపైనా.. మంచి అటెంప్ట్ అనే ప్రశంసలు దక్కాయి. ఇక అందరూ మర్చిపోయిన ప్లాప్ డైరెక్టర్ రమేష్ వర్మ తో ‘రాక్షసుడు’ చేసి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ‘జక్కన్న’ డైరెక్టర్ తో గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని కథ రెడీ చేసుకుని వెయిట్ చేసిన శ్రీనివాస్.. ఇక వర్కౌట్ అవ్వడాన్ని అదే కథని బెల్లంబాబు తో చేయడానికి రెడీ అయ్యాడని తెలుస్తుంది. ఈమధ్యే బెల్లంకొండ శ్రీనివాస్ ను కలిసి కథ వినిపించాడట. సింగిల్ సిట్టింగ్ లో బెల్లంకొండ… ఆ కథని ఓకే చేసినట్టు తెలుస్తుంది.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BellamkondaSreenivas
  • #Kavacham Movie
  • #Nageswararo
  • #Rakshasudu Movie
  • #Ramesh Varma

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

16 mins ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

32 mins ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

52 mins ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

1 hour ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 hours ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

23 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version