Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘న్యూ’ లుక్ తో అదరగొడుతున్న ‘నటసింహం’

‘న్యూ’ లుక్ తో అదరగొడుతున్న ‘నటసింహం’

  • March 25, 2016 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘న్యూ’ లుక్ తో అదరగొడుతున్న ‘నటసింహం’

ప్రతీ సినిమాకి ఏదో ఒక కొత్తదనాన్ని చూపించాలి అని ప్రయత్నించే హీరోల్లో నందమూరి బాలయ్య ఒకరు. సినిమా రిసల్ట్ ఏమైనా బాలయ్య పట్టించుకోడు. ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు సరికొత్త పాత్రలు చేస్తూ సరికొత్త ట్రెండ్ ను సెట్ చేస్తాడు, డిఫేరెంట్ గెటప్స్ తో కనిపిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే అప్పట్లో పంచె కట్టులో అదిరిపోయిన బాలయ్య, ఆ తరువాత ఫ్యాక్‌షన్ లీడర్ గా సైతం దుమ్ము దులిపేసాడు. అదే క్రమంలో మాఫియా డాన్ వంటి పాత్రల్లో సైతం కనిపించాడు బాలయ్య. ఆయన ఎంత పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తే సినిమా అంత హిట్. అయితే ఆయన ఎన్ని గెటప్స్ వేసినా, తాజాగా వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాల్లో ఆయన క్యారెక్టర్ తో పాటు గెటప్ సూపర్ అనే చెప్పాలి. ఇందంతా పక్కన పెడితే…బాలయ్య 100వ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఆయన 100వ చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుంది అన్న వార్త అందరికీ తెలిసిందే. ఇక ఈ వార్త బయటకు వచ్చిన సమయం నుంచి అభిమానులు అంతా ఈ సినిమాలో బాలయ్య ఎలా ఉండబోతున్నాడు. ఆయన పాత్రపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో బాలయ్య గెటప్ టాక్ ఆఫ్ థి టౌన్ గా మారింది. తన 100వ సినిమాకి బాలయ్య సరికొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు. గత కొన్ని రోజులుగా బాలయ్య గెటప్ అదీ చూస్తుంటే అభిమానులకు మతిపోతోంది. గతంలో కడపలో జరిగిన ఒక వేడుకలో పాల్గొన్న బాలయ్య, ఆతరువాత తనపై ఇండియా టుడే వెలువరించిన ప్రత్యేక సంచికను చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించిన సందర్భంగా సైతం బాలయ్య చాలా స్టైలిష్ లుక్ తో కనిపించాడు. ముందు ఊరికే అలా సరదాగా అలా మీసం పెంచుతున్నాడేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు స్టైలింగ్ అదీ చేయించుకుని.. లుక్ ను మరింత ఆకర్షణీయంగా మార్చుకున్నాడు బాలయ్య. ఇప్పటిదాకా బాలయ్యను రకరకాల లుక్స్ లో చూశాం కానీ.. ఇది ఆయనకు ‘ది బెస్ట్’ లుక్ అనడంలో సందేహం లేదు. తెరవెనుకనే ఇలా ఉంటే….ఇక సింహం తెరపైకి వెళితే…రికార్డుల మోత తప్పదు….అనడంలో సందేహం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balakrishna 100th Movie
  • #Balakrishna New Look
  • #balayya
  • #Balayya Babu

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version