దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ విడుదలైన తొలి రోజు నుంచే రికార్డుల వేట మొదలెట్టింది. 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1502 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం అదే ఉత్సాహంతో దూసుకుపోతోంది. ఈ మూవీ ఖాతాలో ఇది ఒకటే కాదు.. ఎన్నో రికార్డులు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన కొన్ని….
01 . అడ్వాన్స్ టికెట్ బుకింగ్
02 . అత్యధిక థియేటర్స్
03 . ఫస్ట్ డే
04 . ప్రీమియర్ షో (అమెరికా) కలక్షన్స్
05 . సెకండ్ డే
06 . 200 కోట్ల మార్క్
07 . 1000 కోట్లు (వరల్డ్ వైడ్ )
08 . 1000 కోట్లు (ఓన్లీ ఇండియా )
09 . హిందీ వెర్షన్
10 . ఓవర్సీస్ కలక్షన్స్
11 . కోలీవుడ్ @ 100
12 . టాలీవుడ్ @177