బాహుబలి 2 ట్రైలర్ లో బెస్ట్ షాట్స్

  • March 16, 2017 / 01:21 PM IST

కొందరికి జీవితంలో సినిమా ఒక భాగం మాత్రమే. రాజమౌళికి మాత్రం సినిమానే జీవితం. అందుకే తెలుగు చిత్రపరిశ్రమలో అపజయం ఎరుగని డైరక్టర్ గా జక్కన్న పేరు తెచ్చుకున్నారు. అద్భుత చిత్రాలను తీసి జనాలను అలరించినందుకు భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. దర్శకధీరుడి మెగా ఫోన్ నుంచి వస్తున్న మరో వెండితెర కళాఖంఢం బాహుబలి కంక్లూజన్. ఏప్రిల్ 28న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

2.24 నిముషాల నిడివిగల ఈ వీడియో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకొని భాషాభేదం లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది.

ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తదితరులు తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి నటించిన ఈ మూవీ ట్రైలర్ లోని కొన్ని అద్భుతమైన షాట్స్ మీకోసం..

మహేంద్ర బాహుబలి (శివగామి)

దేవసేన, అమరేంద్ర బాహుబలి

మహేంద్ర బాహుబలి

భల్లాల దేవా

వెన్నుపోటు మందు సంభాషణ

దేవసేన

శివుడు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus