Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » Armaan Malik: హైదరాబాద్ లో జరిగే అర్మాన్ మాలిక్ కన్సర్ట్ కి ఈ పది హిట్ తెలుగు పాటల కోసమైనా వెళ్ళాలి!

Armaan Malik: హైదరాబాద్ లో జరిగే అర్మాన్ మాలిక్ కన్సర్ట్ కి ఈ పది హిట్ తెలుగు పాటల కోసమైనా వెళ్ళాలి!

  • April 6, 2023 / 05:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Armaan Malik: హైదరాబాద్ లో జరిగే అర్మాన్ మాలిక్ కన్సర్ట్ కి  ఈ పది హిట్ తెలుగు పాటల కోసమైనా వెళ్ళాలి!

అల వైకుంఠపురములో సినిమా బాక్సఫీస్ దగ్గర పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాలోని బుట్ట బొమ్మ పాట అయితే మన తెలుగు ఆడియన్స్ తో పాటు తమిళం, మలయాళం, హిందీ వరకు చాల వైరల్ హిట్ అయ్యింది. ఈ పాట పాడిన సింగర్ అర్మాన్ మాలిక్ కి తెలుగులో తరువాత మంచి ఆఫర్స్ వచ్చాయి…ఈ పాట కంటే ముందు అర్మాన్ మాలిక్ చాల తెలుగు పాటలు పాడిన ఈ పాట తరువాత వచ్చిన పేరు కానీ, ఫేమ్ కానీ ఎక్కువ అనే చెప్పాలి.

హిందీ తో పాటు తెలుగులో ఎన్నో హిట్ ట్రాక్స్ పాడిన ఈ యంగ్ సింగర్  ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒక మ్యూజిక్ కన్సర్ట్ చేస్తున్నాడు. స్ట్రీట్ కాజ్ అనే స్వచ్చంద సేవ సంస్థతో చేయి కలిపి అర్మాన్ మాలిక్ ఫండ్ రైసింగ్ ఈవెంట్ చేస్తున్నాడు. ఈ మ్యూజిక్ కన్సర్ట్ ద్వారా వచ్చే డబ్బులు అన్ని కూడా నిరుపేద కుటుంబాలకి, కొందరు స్కూల్ స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడానికి వాడనున్నారు. ఒక మంచి కాజ్ కోసం జరిగే ఈ షో కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

అయితే ఈ షో కి మీరు వెళ్ళాలి అనుకుంటే వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి…వెయిట్ చేసుకుంటే మాకు ఏంటి అనే ప్రశ్నకు మీకు వచ్చే ఉంటుంది… అయితే దీనికి జవాబు..అర్మాన్ మాలిక్  ఈ షో లో పడబోయే ఈ పది పాటలు దానికి మీరు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి పనికి మీరు సహాయమా చేసిన వారవుతారు…మరి ఆ పాటలు ఏంటో చూసి ఈవెంట్ కి వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి…

1. బుట్ట బొమ్మ

2. విన్నానే విన్నానే

3. పడి పడి లేచే మనసు

4. కోపంగా

5. నో పెళ్లి

6. నిన్నిలా నిన్నిలా

7. కంటి పాపా

8. ఓహ్ ఇషా

9. గూచీ గులాబీ

10 అనగనగా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikuntapurramuloo
  • #Armaan Malik
  • #Major
  • #mr.majnu
  • #Padi Padi Leche Manasu

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

7 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

7 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

7 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

7 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

9 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

7 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

8 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version