Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » భాగమతి వారం రోజుల కలక్షన్స్!

భాగమతి వారం రోజుల కలక్షన్స్!

  • February 3, 2018 / 07:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భాగమతి వారం రోజుల కలక్షన్స్!

ఒక పాత్రకు అనుష్క సైన్ చేసిందంటే.. అందులో జీవించడానికి కష్టపడుతుంది. డైరక్టర్ ఆశించిన దానికంటే ఎక్కువగా నటన ప్రదర్శిస్తుంది. ఆ కష్టమే ఆమెను టాప్ హీరోయిన్ స్థాయిలో నిలబెట్టింది. తాజాగా భాగమతి కోసం పడ్డ కష్టం వృధాపోలేదు. భాగమతి గత నెల 26 న రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా భారీ కలక్షన్స్ రాబడుతోంది. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ తెలుగురాష్ట్రాల్లో వారం రోజుల్లో 16 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఏరియాల వారీగా కలక్షన్స్…

ఏరియా కలక్షన్స్
నైజాం : 6.40 కోట్లు
సీడెడ్ : 2.22 కోట్లుbhaagamathie-movie-review-06
నెల్లూరు : 0.70 లక్షలు
గుంటూరు : 1.36 కోట్లు
కృష్ణ : 1.16 కోట్లుbhaagamathie-movie-review-01
ఈస్ట్ గోదావరి : 1.32 కోట్లు
వెస్ట్ గోదావరి : 0.90 లక్షలు
ఉత్తరాంధ్ర : 2.08 కోట్లుbhaagamathie-movie-review-04
మొత్తం :16.14 కోట్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #Bhaagamathie Movie
  • #Bhaagamathie Movie Collections
  • #Unni Mukundan

Also Read

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

related news

Anushka Shetty: తన కాస్ట్యూమ్ తానే కొనుక్కుంది, స్వీటీ మరీ ఇంత స్వీట్ ఆ..!

trending news

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

16 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

16 hours ago
Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

17 hours ago
Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

18 hours ago

latest news

Dharma Mahesh: జిస్మత్ మండీని ప్రారంభించిన నటుడు ధర్మ మహేష్

54 mins ago
Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

18 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

20 hours ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

23 hours ago
Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version