Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Bhala Thandanana: శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhala Thandanana: శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • May 4, 2022 / 08:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhala Thandanana: శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

శ్రీవిష్ణు, క్యాథ‌రిన్ థ్రెసా జంటగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘భళా తందనాన’. ‘వారాహి చలన చిత్రం’ బ్యానర్ పై సాయి కొర్రపాటి సమర్పణ లో రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘బాణం’ ‘బసంతి’ వంటి చిత్రాలను అందించిన చైతన్య దంతులూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మే 6న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌ కాబోతుంది. పెద్దగా చప్పుడు చేయకుండా వస్తున్న ఈ మూవీ విడుదల కాబోతున్నట్లు చాలా మంది ప్రేక్షకులకు తెలీదు.

టీజర్, ట్రైలర్ వంటివి బాగానే ఉన్నా ఎందుకో అవి ప్రేక్షకులకు చేరువవ్వలేదు అనిపిస్తుంది. చాలా లో బజ్ తో వస్తున్న ఈ మూవీని చాలా వరకు నిర్మాత సాయి కొర్రపాటి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. మిగిలిన ఏరియాల్లో ఓ మాదిరిగా బిజినెస్ అయ్యింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :

నైజాం 1.20 cr
సీడెడ్ 0.40 cr
ఉత్తరాంధ్ర 0.35 cr
ఈస్ట్ 0.20 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.24 cr
కృష్ణా 0.17 cr
నెల్లూరు 0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.84 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.15 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.99 cr

‘భళా తందనాన’ చిత్రానికి రూ.2.99 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.3 కోట్లు షేర్ ను రాబట్టాలి. శ్రీవిష్ణు గత చిత్రం ‘అర్జున ఫల్గుణ’ ఘోర పరాజయం పాలైంది. మరి ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhala Thandhanana
  • #Catherine Tresa
  • #Chaitanya Dantuluri
  • #Garuda Ram
  • #Sree Vishnu

Also Read

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: వీకెండ్ కి ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?

related news

Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

trending news

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

10 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

10 hours ago
Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

11 hours ago
Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

13 hours ago
The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

13 hours ago

latest news

Anushka Shetty: తన కాస్ట్యూమ్ తానే కొనుక్కుంది, స్వీటీ మరీ ఇంత స్వీట్ ఆ..!

Anushka Shetty: తన కాస్ట్యూమ్ తానే కొనుక్కుంది, స్వీటీ మరీ ఇంత స్వీట్ ఆ..!

10 hours ago
This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

13 hours ago
రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

14 hours ago
Sivaji: ఐబొమ్మ రవి దేశానికి పనికొచ్చే వ్యక్తి

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version