Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Bhala Thandanana Collections: శ్రీ విష్ణు ఖాతాలో మరో డిజాస్టర్..!

Bhala Thandanana Collections: శ్రీ విష్ణు ఖాతాలో మరో డిజాస్టర్..!

  • May 14, 2022 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhala Thandanana Collections: శ్రీ విష్ణు ఖాతాలో మరో డిజాస్టర్..!

శ్రీవిష్ణు, క్యాథ‌రిన్ థ్రెసా జంటగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘భళా తందనాన’. ‘వారాహి చలన చిత్రం’ బ్యానర్ పై సాయి కొర్రపాటి సమర్పణ లో రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘బాణం’ ‘బసంతి’ వంటి చిత్రాలను అందించిన చైతన్య దంతులూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మే 6న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ మూవీ పెద్దగా చప్పుడు చేయకుండా రిలీజ్ అయ్యింది. చాలా మందికి ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్టు కూడా తెలీదు.

టీజర్, ట్రైలర్ వంటివి వచ్చినట్టు కూడా జనాలకి తెలీదు అంటే ప్రమోషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. సినిమా ఫలితం కూడా వాటికి తగినట్టే ఉంది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.09 cr
సీడెడ్ 0.06 cr
ఉత్తరాంధ్ర 0.05 cr
ఈస్ట్ 0.02 cr
వెస్ట్ 0.02 cr
గుంటూరు 0.06 cr
కృష్ణా 0.02 cr
నెల్లూరు 0.01 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.33 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.35 cr

‘భళా తందనాన’ చిత్రానికి రూ.2.99 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.3 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.35 కోట్ల షేర్ ను రాబట్టింది.బిజినెస్ పై బయ్యర్స్ రూ.2.64 కోట్లు నష్టపోయారు. ‘అర్జున ఫల్గుణ’ తర్వాత శ్రీవిష్ణు ఖాతాలో మరో డిజాస్టర్ పడినట్టు అయ్యింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhala Thandhanana
  • #Catherine Tresa
  • #Chaitanya Dantuluri
  • #Garuda Ram
  • #Sree Vishnu

Also Read

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

related news

trending news

31 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

46 mins ago
NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

3 hours ago
Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

4 hours ago
Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

6 hours ago

latest news

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

6 hours ago
విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

7 hours ago
17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

8 hours ago
తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version