Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kamal Haasan: ‘భామనే సత్యభామనే’ సమయంలో సరదా సంఘటన!

Kamal Haasan: ‘భామనే సత్యభామనే’ సమయంలో సరదా సంఘటన!

  • June 7, 2022 / 09:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: ‘భామనే సత్యభామనే’ సమయంలో సరదా సంఘటన!

‘భామనే సత్యభామనే’ సినిమాలో కమల్‌ హాసన్‌ రెండు పాత్రల్లో నటించాడు. అందులో కుర్ర పాత్ర కన్నా, ముసలి పాత్ర అందులోనూ మహిళ పాత్ర అయిన భామా రుక్మిణి మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది. కమల్‌ ఆ సినిమా కోసం పడ్డ కష్టం తెలియాలంటే రుక్మిణి పాత్ర కోసం పడ్డ శ్రమ తెలియాలి. మేకింగ్‌ వీడియోలు, అప్పటి విషయాలు యూట్యూబ్‌లో కొంతమంది ప్రముఖులు చెబుతుంటారు చూడండి. అయితే ఆ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను కమల్‌ ఇటీవల చెప్పుకొచ్చారు.

‘భామనే సత్యభామనే’ షూటింగ్‌లో రుక్మిణి బామ్మకు సంబంధించిన సీన్స్‌ షూట్‌ చేస్తున్నారట. మొత్తం మేకప్‌ వేసుకొని కమల్‌ హాసన్‌ సెట్‌లోకి వచ్చారట. దీంతో అందరూ వావ్‌ అనుకున్నారట. ఆ పాత్రలో కమల్‌ అలా అమరిపోయారు మరి. అయితే ఓ రోజు నెక్స్ట్‌ సీన్‌ను వివరించడానికి అసిస్టెంట్ డైరక్టర్ కమల్‌ దగ్గరకు వచ్చారట. సీన్‌ చెబుతుంటే అతని చేతులు వణికిపోతున్నాయట. దీంతో ఏమైంది, అంతా ఓకేనా అని అడిగారట కమల్. దానికి ఆ ఏడీ చెప్పిన మాట విని కమల్‌కి నవ్వాగలేదట.

సీన్‌ వింటున్న క్రమంలో కమల్‌ వంటి మీద పైట జారి కింద పడిందట. పైటను చూసి ఆ ఏడీ చేతులు వణికాయట. ఆ విషయం తెలిసి కమల్‌ తిరిగి పైటను సర్దుకోవడంతో మళ్లీ సీన్‌ వివరించడం మొదలుపెట్టాడట ఆ ఏడీ. ఈ విషయాన్ని కమల్‌ ఇటీవల చెప్పుకొచ్చారు. అంతలా పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు, ఇటు సినిమా సెట్‌లో ఉన్నవారంతా కమల్‌ను రుక్మిణి అనే అనుకున్నారు అన్ని రోజులు అన్నమాట. అయితే ఆ ఏడీ ఎవరు అనే విషయం చెప్పలేదు కమల్‌.

కమల్‌ మేకప్‌ భలే కంగారు పెట్టిందట ఆ ఏడీని. అంతేకాదు మరికొన్ని సీన్స్‌లో ముసలి బామ్మ గెటప్‌లో ఉన్న కమల్‌ను చూసి, చుట్టుపక్కల వాళ్లు నిజమైన మహిళనే అనుకునేవారట. గతంలో ఈ విషయాలు చెప్పి నవ్వుకున్నారు కమల్‌. మీరు కూడా ఆ సినిమా చూసినప్పుడు అలానే అనుకున్నారు కదా.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhamane Satyabhamane
  • #Kamal Haasan
  • #Vikram

Also Read

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

related news

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

trending news

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

2 days ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

18 mins ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

46 mins ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

23 hours ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

23 hours ago
SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version