Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » భరత్ అనే నేను ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.!

భరత్ అనే నేను ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.!

  • April 19, 2018 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భరత్ అనే నేను ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.!

సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో చేసిన భరత్ అనే నేను సినిమా ఈ నెల 20 న సినిమా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతందిస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉందో దుబాయ్ సెన్సార్ విభాగంలో పనిచేస్తున్న ప్రముఖ సినీ విశ్లేషకుడు అందించిన ఫస్ట్ రివ్యూ మీ కోసం…

కథ Bharat Ane Nenuబాగా చదువుకున్న ఓ యువకుడు రాజకీయంలోకి ప్రవేశిస్తే.. ముఖ్యమంత్రి అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ఏ రంగాల్లో మార్పు తెస్తారో అనేది చిత్ర కథ. అవినీతిని అడ్డుకునేందుకు.. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సీఎం భరత్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో అనేది ఆసక్తికరంగా డైరక్టర్ కొరటాల శివ మలిచారు.

పవర్ ఫుల్ మహేష్ Bharat Ane Nenuముఖ్యమంత్రి పాత్రలో మహేష్ ఇరగదీసారు. అంత తానై సినిమాని నడిపించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మహేష్ అందంగాడు, క్లాస్ అనే మాటలు కాకుండా పవర్ ఫుల్ కూడా అని చెబుతారు.

కైరా అద్వానీ కెమిస్ట్రీ Bharat Ane Nenuబాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీకి ఇందులో మంచి రోల్ ఇచ్చారు. ఆమె చాలా అందంగా కనిపించింది. ముఖ్యంగా మహేష్, కైరాల కెమిస్ట్రీ సూపర్.

సూపర్ డైరక్షన్Bharat Ane Nenuకమర్షియల్ సినిమాల్లో సందేశాలను అద్భుతంగా మిక్స్ చేసే కొరటాల.. భరత్ అను నేను లో ప్రజలకు సందేశాన్ని ఇస్తూనే వినోదాన్ని పంచారు. ముఖ్యంగా మహేష్ ని చూపించిన విధానం అభిమానులకు విపరీతంగా నచ్చింది.

సినిమాటోగ్రఫీ కేక Bharat Ane Nenuసూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్లు రవి కె. చంద్రన్, తిరు ఈ సినిమాని చాలా గ్రాండ్ గా చూపించారు. ప్రతి ఫ్రేమ్ కళ్ళకు విందు భోజనంలా అనిపించింది.

దేవి శ్రీ ప్రసాద్ Bharat Ane Nenuగతంలో మహేష్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమాకి దేవీ మంచి ఆల్బమ్ ఇచ్చారు. మళ్ళీ అదే కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సినిమాకి అంతకంటే మంచి ఆల్బం ఇచ్చారు. ఈ పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ తో మరిన్ని మార్కులు కొట్టేశారు. ఈ కథకు దేవీ ఇచ్చిన నేపథ్య సంగీతం పెద్ద బలమని చెప్పాలి.

చివరి మాట barat-ane-nenu-review-6కొరటాల రాసిన డైలాగులు చప్పట్లు అందుకోవడమే కాదు.. ప్రతి ఒక్కర్ని ఆలోచనలో పడేశాయి. థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మనం కూడా సమాజం పట్ల బాధ్యతతో ఉండాలనే ఫీలింగ్ కలిగించాయి.tweets

ఈ రివ్యూ ప్రముఖ సినీ క్రిటిక్ ట్వీట్ ని ఆధారం చేసుకొని రాసింది. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఫిల్మ్ ఫోకస్ రివ్యూ, రేటింగ్ రేపు రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bharat ane nenu first review
  • #bharat ane nenu review
  • #Mahesh Babu bharat ane nenu review by umair sandhu
  • #Umair Sandhu
  • #umair sandhu review on bharat ane nenu

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

7 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

7 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

7 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version