Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Sagar Chandra: సాగర్‌ చంద్ర కొత్త సినిమా టైటిల్‌ ఇదేనట!

Sagar Chandra: సాగర్‌ చంద్ర కొత్త సినిమా టైటిల్‌ ఇదేనట!

  • March 4, 2022 / 02:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sagar Chandra: సాగర్‌ చంద్ర కొత్త సినిమా టైటిల్‌ ఇదేనట!

ఇండస్ట్రీకి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన దర్శకుడి తర్వాత సినిమా అంటే అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి ఫేజ్‌లో ఉన్నాడు సాగర్‌ కె. చంద్ర. ‘భీమ్లా నాయక్‌’ లాంటి విజయం తర్వాత… సాగర్‌ చంద్ర సినిమా ఇదే, అదే అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలకు ఎక్స్‌టెన్షన్‌గా ఓ సినిమా టైటిల్‌ కూడా బయటికి వచ్చింది. అవును సాగర్‌ చంద్ర కొత్త సినిమా ‘టైసన్‌ నాయుడు’ అని చెప్పుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియదు కానీ, పేరు మాత్రం అదిరిపోయింది.

‘టైసన్‌ నాయుడు’ ఎవరు అనేది కాసేపు పక్కనపెట్టి.. ‘భీమ్లా నాయక్‌’ కంటే ముందు సాగర్‌ చంద్ర గురించి మాట్లాడాలి. ‘భీమ్లా నాయక్‌’ కంటే ముందు సాగర్‌ చంద్ర – వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సింది. కథ, నిర్మాత.. ఇలా అన్నీ కుదిరినా ఆ సినమా ముందుకు రాలేదు. బడ్జెట్‌ విషయంలో అప్పుడు చర్చలు జరిగి ప్రాజెక్ట్‌ ఆగిపోయిందని టాక్‌. దీంతో ‘భీమ్లా నాయక్‌’ తర్వాత ఆ ప్రాజెక్టే మొదలవుతుంది అనుకున్నారు. అయితే ఇక్కడ లెక్కల మారాయంటున్నారు.

ఇప్పుడు ‘టైసన్‌ నాయుడు’ సంగతి చూద్దాం. ప్రస్తుతం సాగర్‌ చంద్ర దగ్గర రెడీగా రెండు కథలు ఉన్నాయట. వాటిలో ఒకటి గతంలో వరుణ్‌తేజ్‌ గురించి అనుకున్నది. ఆ సినిమా హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌ అని సమాచారం. ఇక రెండో సినిమా పూర్తి కమర్షియల్‌ స్టోరీ అట. దాని పేరే ‘టైసన్‌ నాయుడు’ అని సమాచారం. ఈ కథను ఇప్పటికే సాగర్‌ చంద్ర ఇద్దరు హీరోలకు వినిపించాడని అంటున్నారు. అయితే సాగర్‌ చంద్ర ఇప్పటికే ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌తో డీల్‌ చేసుకున్నాడు. కాబట్టి నెక్స్ట్‌ సినిమా ఆ బ్యానర్‌లోనే ఉండొచ్చు అని టాక్‌.

సాగర్‌ చంద్ర కథ పాయింట్‌ చెప్పిన హీరోలు ఎవరు అనే విషయం పూర్తిగా తెలియకపోయినా… ఆ సినిమా కథ రామ్ లేదా నానిలో ఒక‌రికి ‘టైసన్‌ నాయుడు’ క‌థ సూట‌వుతుంద‌ని అంటున్నారు. మరి ‘టైసన్‌ నాయుడు’ ఇప్పుడు బయటకు వస్తాడా? లేదంటే వేరే ఇంకేదైనా కథను ముందుకు తీసుకొస్తాడా అనేది చూడాలి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Director Sagar K Chandra
  • #Nayudu
  • #Sagar k Chandra

Also Read

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

related news

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

trending news

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

1 hour ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

1 hour ago
Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

2 hours ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

6 hours ago

latest news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

49 mins ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

54 mins ago
Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

1 hour ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

20 hours ago
Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version