మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ‘భోళా శంకర్’ మూవీ ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది. ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా..కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రని పోషించింది. మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు. యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
6.88 cr
సీడెడ్
3.25 cr
ఉత్తరాంధ్ర
3.18 cr
ఈస్ట్
1.98 cr
వెస్ట్
2.20 cr
గుంటూరు
2.67 cr
కృష్ణా
1.61 cr
నెల్లూరు
1.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
22.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.81 cr
ఓవర్సీస్
2.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
26.95 cr (షేర్)
‘భోళా శంకర్’ (Bhola Shankar) చిత్రానికి రూ.78.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.79 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.26.95 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ. 52.05 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.