Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » భూమా మౌనిక రియల్లీ గ్రేట్ కదా.. బాగా కలిసిపోయిందంటూ?

భూమా మౌనిక రియల్లీ గ్రేట్ కదా.. బాగా కలిసిపోయిందంటూ?

  • March 20, 2023 / 09:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భూమా మౌనిక రియల్లీ గ్రేట్ కదా.. బాగా కలిసిపోయిందంటూ?

మంచు మోహన్ బాబు 72వ పుట్టినరోజు వేడుక గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే. ఈ పుట్టినరోజు వేడుకలో భూమా మౌనిక సందడి చేయడం గమనార్హం. కుటుంబం విషయంలో భూమా మౌనిక వ్యవహరిస్తున్న తీరుకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. తన మంచి మనస్సు వల్లే మౌనిక మనోజ్ మనస్సును సైతం గెలుచుకున్నారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా చెబుతుండటం గమనార్హం. భూమా మౌనిక వివాదాలకు సైతం దూరంగా ఉన్నారు.

కుటుంబంతో భూమా మౌనిక కలిసిపోయిన తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. భూమా మౌనిక మంచు మనోజ్ అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారని తెలుస్తోంది. ఈ జంట గురించి పలు నెగిటివ్ వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తలు ఫేక్ అని సమాచారం అందుతోంది. ఈ నెల 3వ తేదీన భూమా మౌనిక మనోజ్ ల వివాహం గ్రాండ్ గా జరిగింది.

మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరగగా ఆ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో విష్ణు కనిపించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు ఈ మధ్య కాలంలో వరుస ఇంటర్వ్యూల ద్వారా మోహన్ బాబు వార్తల్లో నిలుస్తున్నారు. సన్నాఫ్ ఇండియా ఫలితం బాధ పెట్టకపోయినా జిన్నా మూవీ ఫలితం బాధ పెట్టిందని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

మంచు విష్ణు కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో జిన్నా ఒకటని మోహన్ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. మోహన్ బాబు శాకుంతలం సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు నెగిటివ్ కామెంట్లకు సమాధానం చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మోహన్ బాబు సోలో హీరోగా సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పినట్టేనని తెలుస్తోంది. మోహన్ బాబు రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhuma Mounika Reddy
  • #Manchu manoj
  • #manchu mohan babu

Also Read

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

related news

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

trending news

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

1 hour ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

2 hours ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

3 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

4 hours ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

5 hours ago

latest news

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

6 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

6 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

8 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

9 hours ago
Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version