Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » వైరలవుతున్న భూమిక లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

వైరలవుతున్న భూమిక లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

  • November 14, 2019 / 10:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరలవుతున్న భూమిక లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ను డబుల్ చేసిన సినిమా ‘ఖుషి’. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలెక్షన్ల విషయంలో కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ చిత్రం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ భూమిక నటన గురించి ఎంత చెప్పినా తక్కువే..! ఈ చిత్రంలో ఆమె నటనకి ప్రశంసల వర్షం కురవడంతో పాటు వరుస అవకాశాలు ఈమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తరువాత వచ్చిన ‘ఒక్కడు’ ‘సింహాద్రి’ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ లు కావడంతో ఈమెకు మిగిలిన భాషల నుండీ ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి.

అయితే పెళ్ళైన తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది ఈ బ్యూటీ. ఇక తరువాత రీ ఎంట్రీ ఇచ్చి ‘ఎం.సి.ఏ’ ‘యూ టర్న్’ ‘సవ్యసాచి’ వంటి సినిమాలు కూడా చేసింది. ఇక తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. నాలుగు పదుల వయసొచ్చినా ఇంకా ఇంత కొత్త గా ఫోటోషూట్లలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సడెన్ గా ఇంత గ్లామర్ షో ఎందుకు చేస్తున్నట్టు.. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Bhumika Chawla
  • #Bhumika
  • #Bhumika Chawla
  • #Kushi
  • #MCA

Also Read

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

related news

Simhadri: ‘ఆది’ బ్లాక్ బస్టర్ అవ్వడం వల్లే ‘సింహాద్రి’ వచ్చిందట.. ఎలా అంటే?

trending news

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

13 mins ago
Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

34 mins ago
Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

17 hours ago
Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

17 hours ago
Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

18 hours ago

latest news

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

1 hour ago
Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

17 hours ago
Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version