Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘బంగార్రాజు’ సినిమాలో భూమిక రోల్ ఇదే!

‘బంగార్రాజు’ సినిమాలో భూమిక రోల్ ఇదే!

  • March 12, 2021 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బంగార్రాజు’ సినిమాలో భూమిక రోల్ ఇదే!

‘మన్మథుడు’ సినిమా తరువాత నాగార్జున సోలో హీరోగా మరో సినిమా చేయడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఇప్పుడిప్పుడే సినిమాల విషయంలో జోరు పెంచాడు. అతడి నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ హీరో ‘బంగార్రాజు’ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. 2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకి సీక్వెల్ గా ఈ కథను తెరకెక్కించనున్నారు.

నిజానికి ఈపాటికే ‘బంగార్రాజు’ సెట్స్ పైకి వెళ్లాలి. కానీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథ నాగ్ కి సంతృప్తిగా అనిపించకపోవడంతో ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు కళ్యాణ్ కృష్ణ తన కథతో నాగ్ ని మెప్పించడంతో షూటింగ్ కి రెడీ అయిపోయారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ భూమిక ముఖ్య పాత్రలో కనిపించనుందట. కథ ప్రకారం..

భూమిక నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించనుందని టాక్. ‘నరసింహ’ సినిమాలో నీలాంబరి రేంజ్ లో భూమిక పాత్ర ఉంటుందని చెబుతున్నారు. రీఎంట్రీలో అక్క, వదిన పాత్రలను పోషిస్తోన్న భూమిక విలన్ రోల్ లో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Bhumika Chawla
  • #Akkineni Nagarjuna
  • #Bangarraju
  • #Bhumika
  • #Bhumika Chawla

Also Read

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

related news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

9 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

10 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

13 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

14 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

14 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

12 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

13 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

16 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version