Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » భారీగా తెరకెక్కుతున్న బిచ్చగాడు-2!!!

భారీగా తెరకెక్కుతున్న బిచ్చగాడు-2!!!

  • November 12, 2016 / 07:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారీగా తెరకెక్కుతున్న బిచ్చగాడు-2!!!

టాలీవుడ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం….భారీ అంచనాలతో విడుదలయ్యే సినిమాలు ఒక్కోసారి బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మని అనవచ్చు…అంతేకాకుండా అసలు ఏ మాత్రం అంచనాలు లేని సినిమాలు హారీ సక్సెస్ సాధించి సూపర్ హిట్ కొట్టవచ్చు….అలా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ కొట్టిన అతికొద్ది సినిమాల్లో ‘బిచ్చగాడు’ ఒకటి…విషయం ఏమిటంటే….తమిళ సినిమా బిచ్చగాడు అసలు ఏమాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా టాలీవుడ్ లో సైతం విడుదల అయ్యింది. అయితే అదే క్రమంలో ఆ సినిమాకు అనుకోని రీతిలో ఆదరణ లభించింది…ఇంకా చెప్పాలి అంటే లక్షల్లో కొన్న సినిమాకి కొట్లలో క్యాష్ చేసుకున్నారు సినిమాని కొన్నవారు….ఇక ఈ సినిమాలో హీరో విజయ్ ఆంటోనీకి మాస్ లో విపరీతంగా క్రేజ్ ఏర్పడడంతో పాటు….తన తరువాత సినిమాలను తెలుగులో డైరెక్ట్ గా విడుదల చేసుకోగలిగే మార్కెట్ ఏర్పడింది.

ఇదిలా ఉంటే…తాజాగా దేశం మొత్తం నల్ల దనాన్ని వైట్ చెుకునే కార్యక్రమంలో బిజీగా ఉండడంతో ఆ ఆలోచననే కధగా మలిచి బిచ్చగాడు-2 తియ్యాలనే ఆలోచనలో ఉన్నారు బిచ్చగాడు యూనిట్….ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. బిచ్చగాడు ఇచ్చిన నమ్మకంతో దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో బిచ్చగాడు-2 ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఎలాగూ ఇప్పటికే తెలుగు – తమిళంలో డైరెక్ట్ మార్కెట్ ఉన్న ఈ విజయ్ ఆంటోనీ సినిమాని మలయాళం – కన్నడలోనూ దీన్ని విడుదల చేయాలని స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. అదే నిజం అయితే ఈ సినిమాకూడా ఫర్స్ట్ పార్ట్ లాగా భారీ హిట్ అయితే…తమిళ టాప్ హీళ్రోల లిస్ట్ లో చేరిపోతాడు మన విహయ్ ఆంటనీ.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bethaludu Movie
  • #Bichagadu Movie
  • #vijay Antony
  • #vijay Antony Movies

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

10 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

16 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

19 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

14 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

15 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

1 day ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

1 day ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version