Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘వి’ సినిమా వల్ల అదితి రావు హైదరికి పెద్ద దెబ్బె పడింది..!

‘వి’ సినిమా వల్ల అదితి రావు హైదరికి పెద్ద దెబ్బె పడింది..!

  • September 8, 2020 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వి’ సినిమా వల్ల అదితి రావు హైదరికి పెద్ద దెబ్బె పడింది..!

ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘వి’ చిత్రం పై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రేక్షకులు.. సినిమా చూసిన తరువాత చాలా డిజప్పాయింట్ అయ్యారనే చెప్పాలి. అయితే ఈ చిత్రం వల్ల ఎవ్వరికీ నష్టం లేదని ఇన్సైడ్ టాక్. నిర్మాత దిల్ రాజు… 33 కోట్లకు ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వారికి అమ్మేసారు. శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ .. బిజినెస్ లు కూడా జారిపోయాయని టాక్… కాబట్టి ఆయన సేఫ్ జోన్లోకే వెళ్ళిపోయినట్టే.! ఇక ఇంద్రగంటి మోహన్ కృష్ణ పెట్టిన ఎఫర్ట్ కు మంచి మార్కులే పడ్డాయి.

హీరోల్లో నాని నటనతో మెప్పించినప్పటికీ.. ఆ పాత్రకు అతను సూట్ అవ్వలేదు అనే కామెంట్స్ మాత్రమే వినిపించాయి. సుధీర్ బాబు పాత్రతో ఇంకా మెప్పించే అవకాశం ఉన్నా.. ఎందుకో అతన్ని పెద్దగా వాడుకోలేదు. అయినప్పటికీ సుధీర్ బాబు తన వంతు న్యాయం చేసాడనే చెప్పాలి. నివేదా థామస్ కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. ఎటొచ్చి మరో హీరోయిన్ అధితి రావు హైదరికే .. ‘వి’ పెద్ద దెబ్బకొట్టిందని చెప్పాలి. ‘సమ్మోహనం’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అదితి రావు హైదరి..తరువాత చేసిన వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ చిత్రంతో ప్లాప్ అందుకుంది. ఈ నేపథ్యంలో ‘వి’ సినిమా పై చాలా ఆశలే పెట్టుకుంది అదితి. ఈ చిత్రం తన ఇమేజ్ ను మరింత పెంచేలా ఉంటుందని భావించింది.

V movie story totally revealed by Nani before release1

‘వి’ యూనిట్ సభ్యులు కూడా రిలీజ్ కు ముందు వరకూ అదితి రావు హైదరి పాత్రను హైడ్ చేస్తూ వచ్చారు. దాంతో ‘వి’ పై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. నిజానికి ‘వి’ చిత్రం కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే సినిమా మొత్తం జరుగుతుంది. కానీ ఈమెకు అంత నటించే స్కోప్ ఇవ్వలేదు. కనీసం గ్లామర్ పరంగా కూడా ఈమె ఆకట్టుకోలేకపోయిందనే విమర్శలు ఎదుర్కొంది. ఈ సినిమా హిట్టయ్యి ఉంటే కచ్చితంగా అదితికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు దక్కేవి. కానీ ఇప్పుడు అంత ఛాన్స్ ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న..!

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Aditi Rao Hydari
  • #Hero Nani
  • #jagapathi babu
  • #Mohanakrishna Indraganti

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 mins ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

16 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

22 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

17 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

18 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

19 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version