Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వ్యభిచారి అంటూ సోఫియా పై మండిపడుతున్న నెటిజన్లు..!

వ్యభిచారి అంటూ సోఫియా పై మండిపడుతున్న నెటిజన్లు..!

  • April 10, 2019 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వ్యభిచారి అంటూ సోఫియా పై మండిపడుతున్న నెటిజన్లు..!

హిందీ ‘బిగ్ బాస్’ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. బుల్లితెర నటి సోఫియా హయత్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యమా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేసి కుర్రకారుని హీటెక్కిస్తూ ఉంటుంది ఈ భామ. అంతేకాదు తరచూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే అది వివాదాల విషయమై కాదు. ఆమె నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. ఎప్పుడూ హాట్ ఫోటోలను మాత్రమే పోస్ట్ చేసే ఈ భామ కాస్త డోస్ పెంచాలనుకుందేమో.. ఏకంగా నగ్నంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.

sofia-hayat-shocks-everyone-with-her-bold-photoshoot1

  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

sofia-hayat-shocks-everyone-with-her-bold-photoshoot2

స్వయంగా సోఫియానే షేర్ చేయడంతో నెటిజన్లు ఆమె పై మండిపడుతున్నారు. ‘క్రేజ్ కోసం మరీ ఇంతగా దిగజారాలా..? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనికి సోఫియా స్పందిస్తూ.. ”సమాజం గురించి ఆలోచించేవారు ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేయరని.. నా నగ్నదేహాన్ని చూడడం అనేది మీ ఆలోచనలు, మీలోని కోరికలకు అద్దం పడుతోందని” కౌంటర్ ఇచ్చింది. కొంతమంది అమ్మాయిలు కూడా ‘వ్యభిచారి’ అంటూ కామెంట్ చేయడం బట్టి వారి ఆలోచనల్లో కామత్వం ఉందంటూ కామెంట్ చేసింది. ఇలా తన నగ్న ఫోటోలను షేర్ చేస్తే… ‘రేటెంత’ అని కామెంట్స్ చేస్తున్నారని.. ఇలాంటి వాళ్ళు సమాజానికి అవసరం లేదంటూ ధీటుగా బదులిస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ అవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigboss Beauty posted her nude pictures
  • #Bigg Boss ontestantSofia Hayat
  • #Sofia Hayat
  • #Sofia Hayat In Bigboss
  • #Sofia Hayat Latest photoshoot

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

40 mins ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

4 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

21 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

22 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

24 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

1 day ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version