Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు…?

బిగ్ బాస్ 4: డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు…?

  • November 3, 2020 / 07:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు…?

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ హీటెక్కిపోయాయి. కోడుగుడ్డు కొట్టు.. నామినేషన్స్ లో పెట్టు అంటూ ఒకరినొకరు నామినేట్ చేస్కుంటూ రెచ్చిపోయారు. అంతేకాదు, అసలైనా గేమ్ ని ఆడే సమయం వచ్చింది అని బిగ్ బాస్ చెప్పడంతో మనసులో ఉన్న మాటలన్నింటినీ చెప్తూ నామినేట్ చేశారు. అంతేకాదు, హారిక అండ్ అభిజిత్ ఇద్దరూ కూడా నోయల్ మాటలకి బాగా ఇన్పులెన్స్ అయ్యారు. నోయల్ తరపున తమ నామినేషన్స్ ని వేశారు. రీజన్ ఏది చెప్పినా కూడా అవినాష్ ని , అమ్మరాజశేఖర్ ని నామినేట్ చేశారు. అయితే, అఖిల్ మోనాల్ ని నామినేట్ చేయడం అనేది బిగ్ బాస్ ప్రేక్షకులకి మంచి కిక్ ఇచ్చింది.

ఇక మరోవైపు సోహైల్ ని కూడా అరియానా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం ఓకే ఒక ఓటుతో నామినేషన్స్ ని తప్పించుకున్నాడు. ఇక ఇంటి కెప్టెన్ కాబట్టి అరియానా కూడా ఈవారం నామినేషన్స్ లో లేదు. 9వ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ లో ఉన్నది ఐదుగురు మాత్రమే. ఫిల్మీ ఫోకస్ సైట్ కి ఎక్స్ క్లూజివ్ గా అందుతున్న న్యూస్ ప్రకారం నామినేషన్స్ లో అభిజిత్, అమ్మరాజశేఖర్, అవినాష్ , మోనాల్ ఇంకా హారికలు ఉన్నారు. మరి ఈ ఐదుగురులో ఈసారి ఎవరు డేంజర్ జోన్ లో ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss 4 Telugu 9th week nomination list1

అంతేకాదు, లాస్ట్ వీక్స్ ఓటింగ్ ని బట్టీ చూస్తే ఈసారి అమ్మరాజశేఖర్ ఇంకా మోనాల్ వీరిద్దరే డేంజర్ లోకి వస్తారని అవినాష్ కూడా ఈసారి లీస్ట్ ఓటింగ్ లోనే ఉంటాడని అంటున్నారు బిగ్ బాస్ విశ్లేషకులు. సోషల్ మీడియాలో ఓటింగ్ పర్సెంటేజ్ ని బట్టీ ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. హారిక , అండ్ అభిజిత్ ఇద్దరికీ మంచి పర్సెంటేజ్ లో ఓటింగ్ జరగుతుందని అంటున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar
  • #Bigg boss
  • #Bigg Boss4 Telugu

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

3 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

3 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

4 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

19 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

19 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

23 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

24 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

1 day ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version