Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్4: నామినేషన్స్ రచ్చ రచ్చే..!

బిగ్ బాస్4: నామినేషన్స్ రచ్చ రచ్చే..!

  • November 15, 2020 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్4: నామినేషన్స్ రచ్చ రచ్చే..!

బిగ్ బాస్ హౌస్ లో అనూహ్యంగా అర్ధరాత్రి ఎలిమినేషన్ ప్రక్రియలో అఖిల్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లాడు. శనివారం నాగార్జున అఖిల్ ని ఎలిమినేట్ చేసినంత పని చేశారు. ఇక ఆల్ మోస్ట్ నా గేమ్ ఎండ్ అయిపోయిందనే భావనతో అఖిల్ తన మనుసులో ఏమనుకుంటున్నాడు అనేది బయటపెట్టేశాడు.

అభిజిత్ ని, హారికని, లాస్యని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. ముఖ్యంగా తను సీక్రెట్ రూమ్ లో ఉన్నప్పుడు జోకులు వేశారంటూ రెచ్చిపోయాడు. దీనికి అప్పటికప్పుడు అభిజిత్ నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదు. సమయం కోసం వెయిట్ చేస్తున్నవాడిలా ఉండిపోయాడు. నాగార్జున ముందు డిస్కషన్ అనేది పెట్టుకోవడం ఇష్టంలేక మాట్లాడకుండా ఉండిపోయాడు. ఖచ్చితంగా ఈ ఇష్యూని సోమవారం జరిగే నామినేషన్స్ లో చూపిస్తాడు నో డౌట్.

ఎందుకంటే, ఈసారి ఓపెన్ నామినేషన్స్ ఉంటే అఖిల్ ని ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. హారిక, లాస్య, అభిజిత్ ముగ్గురు ఖచ్చితంగా నామినేట్ చేస్తారు నో డౌట్. ఒకవేళ ఏదైనా టాస్క్ పెడితే మాత్రం ఖచ్చితంగా అఖిల్ ఊపిరిపీల్చుకున్నట్లే. అయితే, సీక్రెట్ నుంచి రాంగానే అభిజిత్ నే ఎక్కువగా టార్గెట్ చేశాడు అఖిల్. అంతేకాదు, సీక్రెట్ రూమ్ లో అఖిల్ మాట్లాడిన మాటలు చూస్తుంటే అభిజిత్ పై ఖచ్చితంగా రానున్నవారాల్లో ఫోకస్ చేస్తాడనే అనిపిస్తోంది.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #akhil
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 hour ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

3 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

21 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

5 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

6 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

7 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version