Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అప్పుడే బిగ్ బాస్ 4 విన్నర్ ని డిసైడ్ చేస్తున్నారా..?

అప్పుడే బిగ్ బాస్ 4 విన్నర్ ని డిసైడ్ చేస్తున్నారా..?

  • November 27, 2020 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడే బిగ్ బాస్ 4 విన్నర్ ని డిసైడ్ చేస్తున్నారా..?

బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఎవరు జెన్యూన్ గా ఆడతారో వారినే ప్రేక్షకులు ఇష్టపడతారు. వారికి ఫేమ్ ఉన్నా లేకున్నా వారి గేమ్ ని బట్టే ప్రేక్షకులు ఓటింగ్ అనేది వేస్తారు. సీజన్ – 1 లో శివబాలాజీ, సీజన్ – 2 లో కౌషల్ , సీజన్ – 3 లో రాహుల్ సిప్లిగంజ్ లు ఇలాగే గెలిచారు. వాళ్లు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత వారి ఫేమ్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు ఈసారి సీజన్ 4 లో టైటిల్ విన్నర్ ఎవరు అనేది ఇప్పట్నుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా అభిజిత్, సోహైల్ ఇంకా హారిక పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు ఉన్న నేపథ్యంలో అభిజిత్ ఇంకా సోహైల్ పేర్లే ఫినాలే రేస్ లో వినిపిస్తున్నాయి. అంతేకాదు, వీరిద్దరితో పాటుగా హారిక పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు అఖిల్ , అవినాష్, మోనాల్ లు కూడా టాప్ – 5 కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా గట్టి పోటీ మాత్రం సోహైల్ ఇంకా అభిజిత్ మద్యలోనే ఉంటుందని, అయితే, ఈ రెండువారాలు హారిక గ్రాఫ్ పెరిగితే సోహైల్ ని డామినేట్ చేసి అభిజిత్ తో పోటీ పడుతుందని అంటున్నారు.

అంతేకాదు, అభిజిత్, హారిక ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు , లేదా అభిజిత్ ఇంకా సోహైల్ వస్తే వీరిద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు అని పోలింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకా నాలుగు వారాలు ఉండగానే సోషల్ మీడియాలో ఇలా విన్నర్ ని డిసైడ్ చేసేస్తున్నారు. అదీ మేటర్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #Ariyana
  • #Avinash
  • #Bigg boss
  • #Bigg Boss 4

Also Read

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

17 mins ago
Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

21 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

21 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

22 hours ago

latest news

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

1 hour ago
Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

1 hour ago
KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

2 hours ago
Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

2 hours ago
Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version