Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

  • September 7, 2020 / 11:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

బిగ్‌బాస్‌లో తొలి వారం బయటకు వెళ్లడానికి బలిపీఠం ఎక్కిందెవరో తెలిసిపోయింది. అదేనండి నామినేషన్‌ ప్రక్రియ పూర్తయిపోయింది. ‘తొలి వారం ఎలిమినేట్‌ ఎవరిని చేస్తారు’ అంటూ నామినేషన్‌ను బిగ్‌బాస్‌ కిటికీల స్టైల్‌లో ఏర్పాటు చేశాడు. లాంఛింగ్‌ ఎపిసోడ్‌లోనే బిగ్‌బాస్‌ జంటలను క్రియేట్‌ చేసిన విషయం గుర్తుందిగా. ఆ జంటలో ఒకరిని ఎంచుకోమని చెప్పారు. అయితే ఎప్పటిలాగే ‘ఏకాభిప్రాయం’ అని చెప్పి ఎమోషన్లను బయటకు తీశాడు.

అభిజిత్‌- హారిక జోడీతో మొదలైన నామినేషన్‌ ప్రక్రియ… తో ముగిసింది. ఇంకా అందరితో కనెక్ట్‌ అవ్వలేదంటూ అభిజిత్‌ను నామినేట్‌ చేశారు. హారికను సేవ్‌ చేశారు. ఆ తర్వాత జోడీ సూర్యకిరణ్‌- దేవి నాగవల్లి కిటికీల వెనకక నిలబెట్టారు. తొలి ఎపిసోడ్‌ నుంచే డామినేషన్‌ చేయడానికి ప్రయత్నిస్తున్న సూర్యకిరణ్‌ను అందరూ కలసి నామినేట్‌ చేశారు. మూడో జోడీగా అఖిల్‌ – కళ్యాణి వెళ్లారు. కళ్యాణినే అందరూ నామినేట్‌ చేస్తారు అనుకున్నప్పటికీ… ఈసారి ఆ ఛాన్స్‌ అఖిల్‌ కొట్టేశాడు.

ఇక నాలుగో జోడీ దివి-అమ్మ రాజశేఖర్‌ వంతు వచ్చింది. రాజశేఖర్‌ మాస్టర్‌ను అప్పుడే పంపడం ఎందుకనుకున్నారో, లేక ఎంటర్‌టైన్మెంట్‌ మిస్‌ అయిపోతుంది అనుకున్నారో కానీ దివిని నామినేట్‌ చేసేశారు. ఆ తర్వాతి వంతు మెహబూబ్‌. లాస్యతో కలసి నామినేట్‌ కిటికీల వెనక్కి వెళ్లిన మెహబూబ్‌ ఇంకా అందరితో బాగా కలవలేదనే నెపంతో నామినేట్‌ చేసేశారు. లాస్యను పక్కకు తప్పించారు. ఆ తర్వాతే ఈ రోజు నామినేషన్‌ ప్రక్రియలో అసలు మజా మొదలైంది. అదే మోనాల్‌- సుజాత జోడీ.

ఎపిసోడ్‌ ప్రారంభంలో సుజాత – కరాటే కళ్యాణి మధ్య జరిగిన చిన్నపాటి మాటల ఘర్షణ నామినేషన్‌ ప్రక్రియలో హీట్‌ పుట్టించింది. కుకింగ్‌ టాస్క్‌లో నీది తప్పు అంటే నీది తప్పు అనుకుని మాటలు పెరిగాయి. ఎంతమంది ఆపినా కరాటే కళ్యాణి ఆగలేదు… అటువైపు సుజాత కాస్త మెత్తబడింది. కానీ ఆఖరుకు సుజాతనే నామినేట్‌ అయిపోయింది. ఆఖరి నామినేషన్‌ ప్రక్రియ విషయంలో డ్రామా జరిగింది. అందరూ గంగవ్వను నామినేట్‌ చేసేశారు. నోయల్‌ను నామినేట్‌ చేసి, గంగవ్వను ఇంట్లో ఉంచమంటారు అని అందరూ అనుకున్నారు.

అయితే గంగవ్వను నామినేట్‌ చేసి ఆమెకు ఫ్యాన్స్‌ సపోర్టు ఎలా ఉందో చూపిద్దాం అని ఆమెనే నామినేట్‌ చేసేశారు. ఇక్కడే బిగ్‌బాస్‌ స్ట్రాటజీ కనిపిస్తోంది. ఆమెను నామినేట్‌ చేస్తే బాగా ఓటింగ్‌ జరుగుతుందనుకోవడమే నామినేషన్‌కి కారణమని తెలుస్తోంది. ఏదైతేముంది మొత్తంగా ఈ వారం ఏడుగురు నామినేట్‌ అయ్యారు. వాళ్లెవరంటే అభిజిత్‌, దివి, మెహబూబ్‌, సుజాత, గంగవ్వ, సూర్యకిరణ్‌, అఖిల్‌. చూద్దాం వీరిలో ఎవరు తక్కువ ఓట్లు సాధించి ఎలిమినేట్‌ అవుతారో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeet
  • #akhil
  • #Divi
  • #Gangavva
  • #Mehaboob

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

3 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

6 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

6 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

7 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

8 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

21 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

22 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version