Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అయ్యో.. ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్ కు ఇది చేదు వార్తే..!

అయ్యో.. ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్ కు ఇది చేదు వార్తే..!

  • August 12, 2020 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అయ్యో.. ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్ కు ఇది చేదు వార్తే..!

నార్త్ లో ఎంతో పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో.. సౌత్ లో కూడా మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ షోని బాగా ఆదరిస్తున్నారు.ఇప్పటికే 3 సీజన్లు ముగిసాయి. మొదటి సీజన్ నే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో హోస్ట్ చెయ్యడంతో ఈ షోకి శుభారంభం దక్కినట్టు అయ్యింది. ఇక రెండో సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశాడు. ఈ సీజన్లో కొన్ని కాంట్రావర్సీలతో హోస్ట్ గా చేసిన నానికి ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. దీనిని కూడా సూపర్ హిట్ చేశాడు.

ఇక మూడో సీజన్ ను ‘కింగ్’ నాగార్జున హోస్ట్ చేసి దీనిని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాడు. ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా నాగార్జునే హోస్ట్ చెయ్యబోతున్నారు. ఇదిలా ఉండగా.. వైరస్ మహమ్మారి కారణంగా ‘బిగ్ బాస్’ 50 రోజులు మాత్రమే జరుగనున్నట్టు టాక్ నడుస్తుంది.ఆగష్ట్ 30 నుండీ షో మొదలవుతుంది అనే ప్రచారం కూడా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందుతోన్న సమాచారం ప్రకారం ఆగష్ట్ లో ఈ షో మొదలయ్యే అవకాశం లేదట.

Bigg Boss 4 Telugu contestants fixed1

సెప్టెంబర్ లో ప్రారంభం అవుతుందట. ‘బిగ్ బాస్’ హౌస్ సెట్ కు సంబంధించిన చాలా వర్క్ బ్యాలన్స్ ఉండడటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది. అందులోనూ కంటెస్టెంట్ లు అందరినీ రెండు వారాల పాటు కోవిడ్ టెస్టులు చేసి క్వరెంటైన్లో పెట్టాలి. అది పూర్తయ్యాక మళ్ళీ కోవిడ్ టెస్టులు చేసే హౌస్ లోకి పంపుతారట.ఇక త్వరలోనే ‘బిగ్ బాస్4’ కు సంబంధించిన అఫీషియల్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని కూడా సమాచారం.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 1 telugu
  • #Bigg Boss 2 Telugu
  • #Bigg Boss 3 telugu
  • #Bigg Boss 4 Telugu

Also Read

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

18 mins ago
Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

45 mins ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

20 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

42 mins ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

4 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

21 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version