Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: ఈ ఏడుగురిలో ఒకరు బిగ్ బాస్ నుండి అవుట్..!

బిగ్ బాస్ 4: ఈ ఏడుగురిలో ఒకరు బిగ్ బాస్ నుండి అవుట్..!

  • September 8, 2020 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: ఈ ఏడుగురిలో ఒకరు బిగ్ బాస్ నుండి అవుట్..!

ఈ ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా మొదలైంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బిగ్ బాస్ సీజన్ 4లో ఇంటి సభ్యులుగా ప్రవేశించే అవకాశం దక్కించుకున్నారు. నోయల్, యాంకర్ లాస్య, కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్, హీరో అభిజిత్, గంగవ్వ, హీరోయిన్ మోనాల్ గుజ్జర్ వంటి సెలెబ్రిటీలు ఎంపికైన 15మంది ఇంటి సభ్యులలో ఉన్నారు. ఇక మొదటిరోజు పరిచయ కార్యక్రమాలతో సరిపోగా గత రాత్రి జరిగిన ఎపిసోడ్ 2 నందు కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎపిసోడ్ 2లో బిగ్ బాస్ ఎంపిక చేసిన టాపిక్ పై మాట్లాడుతూ హీరోయిన్ మోనాల్ భావోద్వేగానికి గురయ్యారు. తన గ్రామంలో ఉండే ఇల్లు, బంధుత్వాలు తలచుకొని ఏడ్చేశారు.

మోనాల్ గుజ్జర్ ఎమోషనల్ స్పీచ్ కి గంగవ్వ కూడా కన్నీళ్లు పెట్టుకోవడంతో వీరిని ఇంటి సభ్యులు ఓదార్చారు. ఇక కరాటే కళ్యాణి, జోర్దార్ సుజాత మధ్య జరిగిన గొడవ ఎపిసోడ్ 2 నందు మరో ఆసక్తికర సంఘటన. ఈ విషయంలో కరాటే కళ్యాణి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక సోమవారం కావడంతో బిగ్ బాస్ ఎలిమినేషన్స్ కి నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులు తమ అభిప్రాయాల ఆధారంగా ఒకరిని నామినేట్ చేసి మరొకరిని సేవ్ చేయాలని చెప్పడం జరిగింది.

Bigg Boss 4 Telugu who will be eliminated from 1st week1

మొత్తం కంటెస్టెంట్స్ ని ఏడు జంటలుగా ఏర్పాటు చేసిన బిగ్ బాస్, ప్రతి ఒక జంట చెరో కిటికీ వద్ద నిల్చోవాలని, వారిద్దరిలో ఇంటి సభ్యులు ఒకరిని సేవ్ చేసి మరొకరిని ఎలిమినేషన్ కి నామినేట్ చేయాలని ఆదేశించారు. ఇంటి సభ్యులలో ఎక్కువమంది చేత ఎలిమినేషన్ కి నామినేట్ అయినవారు ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో వచ్చి చేరారు.గంగవ్వ, మెహబూబ్, అభిజిత్, సూర్య కిరణ్, సుజాత, అఖిల్ సార్తక్, దివి మొదటివారానికి గానూ ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. ఈ ఏడుగురిలో ఒకరు వచ్చే వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారు.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeet
  • #Akhil Sarthak
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Divi

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

11 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

11 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

11 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version