Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Bigg Boss 5 Telugu: ఫస్ట్ వీక్ ఓటింగ్ మీటర్ ఏం చెబుతోంది…డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరంటే..?

Bigg Boss 5 Telugu: ఫస్ట్ వీక్ ఓటింగ్ మీటర్ ఏం చెబుతోంది…డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరంటే..?

  • September 8, 2021 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ఫస్ట్ వీక్ ఓటింగ్ మీటర్ ఏం చెబుతోంది…డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరంటే..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయిన సంగతి తెలిసేందు. మూడురోజుల్లోనే హౌస్ మేట్స్ విపరీతమైన కంటెంట్ ని క్రియేట్ చేస్తున్నారు. ఎవరికి వారే స్మార్ట్ గేమ్ ని ఆడుతూ స్ట్రాటజీలని ప్లే చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి అమ్మాయిలు ఎక్కడా తగ్గట్లేదనే చెప్పాలి. సిరి హన్మంత్ లోబోతే చేసిన ప్రాంక్, లహరి షెరీ కాజల్ మద్యలో వార్, అనీమాస్టర్ జెస్సీల ఫైట్ ఇవన్నీ కూడా మూడో రోజు హౌస్ లో మంచి మజాని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ? ఓటింగ్ లో టాప్ లో ఎవరు ఉన్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఫిల్మీఫోకస్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈసారి నామినేషన్స్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు. వీరిలో కాజల్, హమీద, సరయు, మానస్, రవి ఇంకా జెస్సీలు ఉన్నారు. ముగ్గురు మేల్ కంటెస్టెంట్స్ ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఓటింగ్ లో టాప్ లో ఉన్నాడు యాంకర్ రవి. యాంకర్ రవికి సోషల్ మీడియాలో విపరీతమైన ఓటింగ్ జరుగుతోంది. దాదాపుగా 30శాతం వరకూ ఓట్లని రవి కైవసం చేస్కుంటున్నట్లుగా రిపోర్డ్స్ చెప్తున్నాయి. ఆ తర్వాత మానస్ కూడా రవికి ధీటుగా ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాత ప్లేస్ లో మరో మేల్ కంటెస్టెంట్ అయిన జెస్సీ ఉన్నాడు.

ఇక ఫిమేల్ కంటెస్టెంట్స్ లో కాజల్ టాప్ లో ఉంది. హమీద – సరయు ఇద్దరినీ ఓవర్ టేక్ చేస్తూ ఓట్లని కైవసం చేస్కుంటోంది. అయితే, ఇక్కడ డేంజర్ జోన్ లో హమీద ఇంకా సరయు ఇద్దరు ఉన్నారు. ఇంకా రెండు రోజులు ఓటింగ్ జరుగుతుంది కాబట్టి లాస్ట్ డే ఏదైనా జరగచ్చు. అందుకే, కంటెంట్ క్రియేట్ చేయాలని, ఎలాగైనా సరే హైలెట్ అవ్వాలని ఆరాటపడుతున్నారు పార్టిసిపెంట్స్. ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 ఆడియన్స్ కి మంచి మజాని ఇస్తోంది. ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

[yop_poll id=”2″]

Most Recommended Video

తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Hamida

Also Read

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

related news

trending news

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

38 mins ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

1 hour ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

20 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

21 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

23 hours ago

latest news

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

1 hour ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

1 hour ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

2 hours ago
Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

2 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version