Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Bigg Boss 5 Telugu: పవర్ రూమ్ లో రవి పేరు ఎందుకు చెప్పాడు..?

Bigg Boss 5 Telugu: పవర్ రూమ్ లో రవి పేరు ఎందుకు చెప్పాడు..?

  • September 8, 2021 / 06:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: పవర్ రూమ్ లో రవి పేరు ఎందుకు చెప్పాడు..?

బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరగచ్చు. ముఖ్యంగా టాస్క్ లు ఆడేటపుడు ఎంత గొప్ప ప్రెండ్స్ అయినా సరే విరోధులు అయిపోతారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఇప్పుడు అదే జరుగుతోంది. ఫస్ట్ డేనే బాగా ప్రెండ్షిప్ ఉన్నవాళ్లు కూడా ఒకరినొకరు నామినేట్ చేస్కున్నారు. ఇక సెకండ్ డే పవర్ రూమ్ కోసం శక్తిచూపరా ఢింబకా అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఫస్ట్ విశ్వ పవర్ రూమ్ యాక్సెస్ ని దక్కించుకున్నాడు.

ఇక్కడ బిగ్ బాస్ విశ్వకి ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక ఇద్దరు హౌస్ మేట్స్ పేర్లు చెప్తే వారికి సంబంధించిన బట్టలు , వస్తువులు అన్నీ కూడా బిగ్ బాస్ కి ఇచ్చేయాలని కండీషన్ పెట్టాడు. అంతేకాదు, వారు అపోజిట్ జెండర్ డ్రెస్ వేస్కుని హౌస్ లో తిరగాలని చెప్పాడు. దీంతో విశ్వ రవి ఇంకా ప్రియ పేర్లు చెప్పాడు.దీంతో రవి పెట్టీ కోట్ వేస్కుని కాసేపు హౌస్ లో ఫన్ చేశాడు. ఆ తర్వాత విశ్వ రవి స్పోర్టివ్ నెస్ కి ఫిదా అయిపోయాడు. రవి ఇలా ఉంటాడని తనకి తెలుసు అని, తనని ఒక బ్రదర్ లా చూస్తానని చెప్పాడు.

అంతేకాదు, రీసంట్ గా చనిపోయిన తన బ్రదర్ ని తలుచుకుని ఎమోషనల్ అయిపోయాడు విశ్వ. దీంతో అక్కడే ఉన్న రవి విశ్వని ఓదార్చాడు. మా ఇద్దరిమద్యలో బాండింగ్ ఉంది కాబట్టే రవి పేరు చెప్పాను అని, తను ఎప్పుడూ నన్ను విశ్వ అన్న అంటుంటే నాకు మా బ్రదర్ గుర్తుకు వస్తాడని చెప్పాడు. ఐలవ్ యూ డార్లింగ్ అంటూ రవిని హగ్ చేస్కున్నాడు.

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

[yop_poll id=”2″]

Most Recommended Video

తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Viswa

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version