Bigg Boss Poll: బిగ్ బాస్ ఎనిమిదివ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు?
- October 26, 2021 / 10:12 PM ISTByFilmy Focus
బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం నామినేషన్స్ అనేవి చాలా ఆసక్తికరంగా సాగాయి. హౌస్ లోకి పోస్ట్ మాన్ వచ్చినపుడు ఇద్దరు వచ్చి మరో ఇద్దరికి వచ్చిన లెటర్స్ ని ఇవ్వాలి. ఇక్కడే బిగ్ బాస్ ఎవరిద్దరి మద్యలో ఎక్కువగా బాండింగ్ ఉందో వారి లెటర్స్ ని మరొకరి చేతిలో పెట్టాడు.
[yop_poll id=”4″]
Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











