Bigg Boss 5 Telugu: ‘బిగ్ బాస్5 ‘ లిస్ట్.. ఈ సెలబ్రిటీలు ఫిక్సట..!

Advertisement

టెలివిజన్ రంగంలో అతి పెద్ద రియాలిటీ షోగా పేరొందిన ‘బిగ్‌బాస్‌’… ఇప్పటికే 4 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగించుకున్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షోకి అసాధారణమైన టీఆర్పీ రేటింగ్ నమోదవుతుండటం కూడా మనం చూస్తూనే వస్తున్నాం.మొదటి సీజన్ ను ఎన్టీఆర్, రెండో సీజన్ ను నాని, మూడో సీజన్ ను, నాలుగో సీజన్ ను నాగార్జున.. వంటి స్టార్లు హోస్ట్ చేసారు. ఇక 5 వ సీజన్ కు ఏ హీరో హోస్ట్ గా వ్యవహరిస్తాడు అనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది.నిజానికి జూన్ లోనే సీజన్ 5 ను ప్రారంభించాలని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు అనుకున్నప్పటికీ.. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈసారి కూడా అనుకున్న టైం కంటే కూడా ‘బిగ్ బాస్’ ఆలస్యంగానే ప్రారంభం కాబోతుంది.

ఇదిలా ఉండగా..సీజన్ 5 లో ఏ సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారు అనే సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. ఇంకా లిస్ట్ అయితే ఫైనల్ కాలేదు కానీ.. ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాకే హౌస్ లోకి పంపించాలని నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. వారెవరెవరంటే :

1)’జబర్దస్త్’ వర్ష

2)హైపర్ ఆది

3)సురేఖా వాణి

4)వర్షిణి

5)మంగ్లీ

6)శేఖర్ మాస్టర్

7) టిక్ టాక్ స్టార్ దుర్గారావు

8)యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్

9)కమెడియన్ ప్రవీణ్

10)యాంకర్ ప్రత్యూష

11)యాంకర్ శివ

12) టిక్ టాక్ స్టార్ భాను

13)ఫన్ బకెట్ భార్గవ్

14)సీనియర్ హీరోయిన్ యమున

15)క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా

16) వరంగల్ వందన

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news