Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Bigg Boss 5 Telugu: ఫస్ట్ వీక్ నామినేషన్స్ తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్..!

Bigg Boss 5 Telugu: ఫస్ట్ వీక్ నామినేషన్స్ తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్..!

  • September 7, 2021 / 08:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ఫస్ట్ వీక్ నామినేషన్స్ తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్..!

బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ హీటెక్కిపోయాయి. సీజన్ 5లో ఫస్ట్ వీక్ లోనే ఒకరినొకరు నామినేట్ చేస్కుంటూ మాటలు విసురుకుంటూ రెచ్చిపోయారు. నామినేషన్స్ ప్రక్రియ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. పార్టిసిపెంట్స్ ఫోటోలు ఉన్న చెత్త కవర్స్ ని తీస్కుని దాన్ని చెత్తకుండీలో వేస్తూ హౌస్ మేట్ ని నామినేట్ చేయాలి. దీనికి సరైన కారణం కూడా చెప్పాలి. ఇక్కడే బిగ్బాస్ ఎవరెవరు సరైన కారణాలు ఇస్తారు అనేది చూస్తారు. ఇందులో చాలామంది ఒకరితో ఒకరు కలవట్లేదనే రీజన్స్ తోనే నామినేట్ చేస్కున్నారు. తర్వాత ఓవర్ స్మార్ట్ గేమ్ ఆడుతున్నారని,

అలాగే బిగ్ బాస్ అన్ని సీజన్స్ ని చూసి వచ్చారని, కాంపిటీటర్స్ అని, సరిగ్గా హౌస్ మేట్స్ తో కలవట్లేదని, యాటిట్యూడ్ చూపిస్తున్నారని ఇలా రకరకాల కారణాలు చెప్తూ హౌస్ మేట్స్ ఒకరినొకరు నామినేట్ చేస్కున్నారు. ఈ నామినేషన్స్ లో దాదాపుగా అందరికీ ఓట్లు పడ్డాయి. అయితే, బిగ్ బాస్ కటాఫ్ ఓట్స్ ని మూడు చేసేసరికి కొంతమంది ఊపిరి పీల్చుకున్నారు. ఫస్ట్ వీక్ నామినేట్ అయిన సభ్యుల్లో జస్వంత్ జెస్సీ పడాల, ఆర్జేకాజల్, సరయు, హమీద, మానస్, యాంకర్ రవిలు ఉన్నారు.

ముఖ్యంగా జస్వంత్ జెస్సీని టార్గెట్ చేస్తూ ఏకంగా ఆరుగురు హౌస్ మేట్స్ నామినేట్ చేయడం అనేది విశేషం. ఆ తర్వాత హమీదని ఐదుగురు ఇంటి సభ్యులు, ఆర్జే కాజల్ ని నలుగురు ఇంటి సభ్యులు నామినేట్ చేశారు. వీరి తర్వాత సరయు, రవి, మానస్ ఈ ముగ్గురు మూడు ఓట్లతో నామినేట్ అయ్యారు. ఇంకా హౌస్ మేట్స్ రెండు ఓట్లు వచ్చిన వాళ్లు ఈవారం నామినేషన్స్ లో లేరు. ఈసారి నామినేషన్స్ లో శ్రీరామచంద్రకి ఒక్క ఓటు కూడా పడలేదు.. అలాగే సింగిల్ ఓట్ పడిన వాళ్లు కూడా నామినేషన్స్ లోకి రాలేదు.

[yop_poll id=”2″]

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Anee Master
  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #Bigg Boss Telugu 5

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

35 mins ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

56 mins ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

1 hour ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

3 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

5 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

3 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

4 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version