Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: ఈవారం ఎలిమినేషన్ లో ట్విస్ట్ అదేనా..?

Bigg Boss 5 Telugu: ఈవారం ఎలిమినేషన్ లో ట్విస్ట్ అదేనా..?

  • November 5, 2021 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ఈవారం ఎలిమినేషన్ లో ట్విస్ట్ అదేనా..?

బిగ్ బాస్ రియాలిటీ షో లో అన్నింటికంటే ఆసక్తికరమైన ఘట్టం ఎలిమినేషన్. ప్రతివారం ఎలిమినేషన్ అనేది హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ లోనూ ఉత్కంఠని రేకెత్తిస్తుంది. ఇప్పుడు 9వ వారం బిగ్ బాస్ హౌస్ లో నుంచీ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈవారం నామినేషన్స్ లో 10మంది ఉన్నారు. అయితే, బిగ్ బాస్ ఇచ్చిన జీవితమే ఒక ఆట టాస్క్ లో నెగ్గి అనీమాస్టర్ ఇమ్యూనిటీని పొందింతే, అనీమాస్టర్ దగ్గర ఉన్న ప్రత్యేకమైన పవర్ కారణంగా మానస్ సురక్షితం అయ్యాడు.

దీంతో వీరిద్దరూ సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. ఇప్పుడు మిగిలిన ఎనిమిది మందిలో ఈవారం ఎవరు వెళ్లిపోబోతున్నారు అనేది హాట్ టాపిక్. అన్ అఫీషియల్ ఓటింగ్ సైట్స్ ప్రకారం మనం చూసినట్లయితే సన్నీ ఓటింగ్ లో టాప్ లో కొనసాగుతుంటే, తర్వాత శ్రీరామ్ చంద్ర సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. రవి , సిరి, జెస్సీలు తర్వాత ప్లేస్ లలో ఉన్నారు. ఇక మిగిలిన ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. వారిలో కాజల్, విశ్వ, ప్రియాంక సింగ్ లు ఉన్నారు. ముఖ్యంగా విశ్వ ఓటింగ్ లో ఫస్ట్ డే నుంచీ వెనకబడి ఉన్నాడు.

అయితే, వీరి ముగ్గురులో చూసినట్లయితే కాజల్ కొద్దిగా బెటర్ పొజీషన్ లోనే ఉంది. ఇక మిగిలిన ప్రియాంక, విశ్వలలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇస్తే ఈవారం ఎలిమినేషన్ లేకుండా చేస్తాడు. లేదా డబుల్ ఎలిమినేషన్ అంటే మాత్రం ఖచ్చితంగా విశ్వ , ప్రియాంక లేదా విశ్వ , కాజల్ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇస్తాడా లేదా అనేది ఆసక్తికరం.

[yop_poll id=”5″]

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #kajal
  • #priyanka
  • #Ravai

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

trending news

18 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

20 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

23 hours ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

1 day ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

19 mins ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

32 mins ago
Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

35 mins ago
Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

37 mins ago
Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version