Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

  • September 7, 2023 / 10:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

‘బిగ్ బాస్ 7 ‘ ప్రారంభమయ్యి 4 రోజులు పూర్తి కావస్తోంది. ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్ లు హౌస్ కి అలవాటు పడుతున్నారు. కొంతమంది అయితే గేమ్ ఆడటం కూడా స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరి మాస్కులు మెల్ల మెల్లగా తీస్తున్న సందర్భాలు కూడా మనం చూడొచ్చు. అయితే ఈ సీజన్ కి ఎక్కువ మంది కంటెస్టెంట్లు హాజరుకాలేదు. ప్రతి సీజన్ కి 16 మంది కంటెస్టెంట్లు హాజరైతే.. ఈ సీజన్ కి 14 మంది కంటెస్టెంట్లు మాత్రమే హాజరయ్యారు. వారిలో చాలా మంది మొహాలు జనాలకి తెలీదు. అయితే జనాలకి తెలిసిన కంటెస్టెంట్లకి ఎంతవరకు పారితోషికం అందిస్తున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ఆలస్యం చేయకుండా ఆ వివరాలు తెలుసుకుందాం రండి :

1) అమర్ దీప్ :

ఒకటి రెండు సినిమాల్లో నటించినప్పటికీ.. సీరియల్స్ తోనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు అమర్ దీప్. సోషల్ మీడియాలో ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇతనికి ఒక్కో వారానికి గాను రూ.2.5 లక్షలు పారితోషికంగా ఇస్తున్నట్టు సమాచారం.

2) ‘ఆట’ సందీప్ :

టాలీవుడ్ కొరియోగ్రాఫర్… ‘ఆట’ సందీప్ కి ఒక్కో వారానికి రూ.2.75 లక్షలు ఇస్తున్నట్టు సమాచారం.

3) దామిని భట్ల :

సింగర్ దామినికి ఒక్కో వారానికి రూ.2 లక్షల చొప్పున పారితోషికం ఇస్తున్నట్టు టాక్.

4) గౌతమ్ కృష్ణ :

‘ఆకాశ వీధుల్లో’ అనే సినిమా ద్వారా పాపులర్ అయిన గౌతమ్ కృష్ణకి ఒక్కో వారానికి గాను రూ.1.5 లక్షలు ఇస్తున్నట్టు టాక్.

5) పల్లవి ప్రశాంత్ :

కామన్ మ్యాన్ కేటగిరిలో రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఒక్కో వారానికి రూ.1 లక్ష చొప్పున అనుకుంటున్నట్లు టాక్.

6) ప్రియాంక జైన్ :

తొలి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సీరియల్ నటి ప్రియాంక జైన్ కి ఒక్కో వారానికి గాను రూ.2.5 లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం.

7) రతికా రోజ్ :

పలు సినిమాల్లో నటించినప్పటికీ.. ఈమె ఎక్కువగా పాపులర్ కాలేదు. కాబట్టి.. ఈమెకి బిగ్ బాస్ చాలా అవసరం. ఇక ఈ బ్యూటీకి ఒక్కో వారానికి గాను రూ.1.75 లక్షల వరకు పారితోషికం అందుతున్నట్లు సమాచారం.

8) షకీలా :

ఒకప్పుడు బి గ్రేడ్ సినిమాల్లో నటించి తర్వాత, తెలుగు సినిమాల్లో కమెడియన్ గా చేసిన ఈమెకు ఒక్కో వారానికి గాను రూ.3.75 లక్షలు పారితోషికం అందుతున్నట్లు సమాచారం. ఈమె గేమ్ బాగా ఆడితే గట్టిగానే ఇంటికి పట్టుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

9) శోభా శెట్టి :

‘కార్తీక దీపం’ సీరియల్లో మోనితగా బాగా పాపులర్ అయిన శోభా శెట్టికి వారానికి రూ. 2 లక్షలు వరకు పారితోషికం లభిస్తున్నట్లు సమాచారం.

10) శివాజీ :

సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన శివాజీకి వారానికి రూ.3 లక్షల చొప్పున పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.

11) శుభశ్రీ రాయగురు:

లాయర్ గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీకి ఒక్కో వారానికి రూ.2 లక్షల చొప్పున పారితోషికం అందుతున్నట్లు సమాచారం.

12) టేస్టీ తేజ :

యూట్యూబర్ గా ఫుడ్ వీడియోస్ తో పాపులర్ అయిన ఇతనికి ఒక్కో వారానికి గాను రూ.1.75 లక్షలు పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.

13) ప్రిన్స్ యవార్ :

ప్రముఖ మోడల్ అయిన ఇతనికి ఒక్కో వారానికి గాను రూ.1 లక్ష పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం. ఇతను ఎక్కువ మందికి తెలీదు కాబట్టి.. అతనికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి.

14) కిరణ్ రాథోడ్ :

తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో కూడా పలు కామెడీ సినిమాల్లో నటించింది. రవీనా టాండన్ కి ఈమె కజిన్ అవుతుంది అనే సంగతి తెలిసిందే. ఈమె కొన్నేళ్లుగా సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ‘బిగ్ బాస్ 7’ కి (Bigg Boss 7 Telugu) ఎంట్రీ ఇచ్చింది. ఈమెకు ఒక్కో వారానికి రూ. 3 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

21 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

20 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version