Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Ariyana: పెద్ద చర్చకు దారితీసిన అరియనా లేటెస్ట్ ఫోటో..!

Ariyana: పెద్ద చర్చకు దారితీసిన అరియనా లేటెస్ట్ ఫోటో..!

  • July 22, 2021 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ariyana: పెద్ద చర్చకు దారితీసిన అరియనా లేటెస్ట్ ఫోటో..!

‘బిగ్ బాస్4’ బ్యూటీ అరియనా గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అరియానా గ్లోరీ…. సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో పాపులారిటీని సంపాదించుకుంది. దాని ద్వారా వచ్చిన క్రేజ్ తో బిగ్‌బాస్‌లో అవకాశాన్ని దక్కించుకుంది.హౌస్ లో ఉన్నన్ని రోజులు అల్లరి చేస్తూ అలాగే టాస్క్ లు చాలా తెలివిగా ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. టాప్ 5 లిస్ట్ లో పేరు సంపాదించుకుని ఫైనల్స్ వరకు వెళ్ళింది.

ఇక హౌస్ నుండీ బయటకి వచ్చాక ఈ అమ్మడు వరుస షోలతో బుల్లితెర పై సందడి చేస్తూ వస్తుంది. మరోపక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తుంటుంది.ఇదిలా ఉండగా… వెంటిలేటర్ పై అరియానా ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో ఆమె అభిమానులను ఒకింత ఆందోళనకి గురిచేసిందనే చెప్పాలి. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇది షూటింగ్ లో భాగం మాత్రమే..!

మెగాస్టార్‌ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో అరియానా ఓ పాత్ర పోషిస్తుంది.ఇందులో భాగంగానే ఆమె వెంటిలేటర్‌ పై పడుకుని ఉన్నట్టు తెలుస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఫోటోలను జతచేసింది. ఈమె ఇన్స్టా ఖాతాకి 6 లక్షల మంది ఫాలోవర్లు ఉండడంతో ఈ ఫోటో వెంటనే వైరల్ అయిపోయినట్టు స్పష్టమవుతుంది.ఏమైనా వెండితెర పై కూడా అలరించడానికి అరియానా రెడీ అయిపోయినట్టు స్పష్టంచేసింది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ariyana Glory
  • #Ariyana
  • #Ariyana Glory

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

సినీ పరిశ్రమలో విషాదం అనుమానాస్పద స్థితిలో నటుడు కన్నుమూత

Kuberaa Collections: ‘కుబేర’…ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

2 days ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

2 days ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version