Sravanthi: స్రవంతి చొక్కారపు మరీ ఈ రేంజ్ లో ఎక్స్ పోజింగా..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

స్రవంతి చొక్కారపు.. యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు కాస్త ఫేమ్ తెచ్చుకుంది. అలానే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈమెకి పెళ్లై ఓ బిడ్డ కూడా ఉన్నాడు. అయినప్పటికీ స్రవంతి తన గ్లామర్ మెయింటైన్ చేయడంలో అసలు తగ్గదు. ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది స్రవంతి. సోషల్ మీడియాలో రచ్చ చేసినట్లు బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఎలాంటి ఎక్స్ పోజింగ్ చేయకుండా.. చాలా పద్దతిగా కనిపించింది. అఖిల్, అజయ్ లతో కలిసుంటూ వార్తల్లో నిలిచేది.

కానీ ఎక్కువ కాలం హౌస్ లో కంటిన్యూ అవ్వలేకపోయింది. హౌస్ నుంచి బయటకొచ్చిన తరువాత ఈమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నట్లు సమాచారం. అలానే ‘జబర్దస్త్’ షోలో కూడా యాంకర్ గా తీసుకునే ఛాన్స్ ఉందట. అనసూయ తప్పుకోవడంతో ఆమె స్థానంలో స్రవంతిని తీసుకోవాలనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో స్రవంతి హాట్ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె హాట్ నెస్ కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

1

2

3

4

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus