Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Faima: ఎలిమినేట్ అయినా నొ ప్రాబ్లమ్.. ఫైమా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

Faima: ఎలిమినేట్ అయినా నొ ప్రాబ్లమ్.. ఫైమా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

  • December 8, 2022 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Faima: ఎలిమినేట్ అయినా నొ ప్రాబ్లమ్.. ఫైమా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

బిగ్ బాస్ సీజన్ 6.. దాదాపు ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. అయితే అన్ని సీజన్లకంటే ఈ సీజన్ సెపరేట్ అని చెప్పాలి. ఎందుకంటే… ఫైమా ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరు అనుకున్నారు.ఆమె కచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది అనుకున్నారు.కానీ అంచనాలు తారుమారయ్యాయి. ఫైమా 14 వ వారం ఎలిమినేట్ అయ్యింది. మొదట్లో ఈమె పై చాలా పాజిటివిటీ ఉండేది. రాను రాను ఆమె కన్నింగ్ నేచర్ బయటపెట్టింది

అని తోటి హౌస్మేట్స్ అంటుంటే అందుకు ఆమె వెటకారంగా, సీరియస్ అయ్యే సమాధానాలు ఇవ్వడం.. ఆమె టార్గెట్ అవ్వడానికి కారణాలు అయ్యాయని చెప్పొచ్చు. అయితే స్ట్రాంగ్ ‘నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న గీతు ఎలిమినేట్ అయినప్పుడు నా అంచనాలు అన్నీ తారుమారైపోయాయి. అప్పుడే నేను టాక్ 5 లో ఉండే అవకాశం లేదు అని క్లారిటీ వచ్చేసింది. ‘ అని ఫైమా అనడంతో ఎలిమినేషన్ గురించి ఆమె ఫీల్ అవ్వడం లేదు అని స్పష్టమవుతుంది.

అయితే ఆమెను అభిమానించేవారు మాత్రం కొంచెం హర్ట్ అయ్యారు. అయితే వాళ్ళు కూడా బాధ పడాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఆమె టాలెంట్ కు మెచ్చి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడట. ఫైమా నాన్ స్టాప్ పంచ్ లు వేసి అందరినీ కడుపుబ్బా నవ్వించగలదు అన్న సంగతి తెలిసిందే. హౌస్ లో కూడా కొన్నాళ్లపాటు ఎంటర్టైన్ చేసింది ఫైమా. పైగా ఆమె 13 వారాల పాటు హౌస్ లో ఉన్నందుకు కేవలం మూడున్నర లక్షల పారితోషికం మాత్రమే అందింది

అని ఆమె అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. దాని వెనుక ఓ కారణం కూడా ఉంది. త్వరలో బిగ్ బాస్ ఓ కామెడీ షో ని ప్రారంభించాలి అనుకుంటున్నాడు. ఈ షోకి ఫైమా హోస్ట్ చేయబోతుంది అని తెలుస్తుంది. ఆమె బిగ్ బాస్ కి వెళ్ళే ముందే ఈ రకంగా అగ్రిమెంట్ జరిగిందట. సో ఎలిమినేట్ అయినా ఫైమా కి బిగ్ బాస్ మంచి ఆఫర్ ఇచ్చినట్టే.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Faima

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

4 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

21 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

22 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

23 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version