Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Neha Chowdary: భర్త గురించి మొత్తం బయటపెట్టిన బిగ్ బాస నేహా చౌదరి!

Neha Chowdary: భర్త గురించి మొత్తం బయటపెట్టిన బిగ్ బాస నేహా చౌదరి!

  • July 13, 2023 / 11:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Neha Chowdary: భర్త గురించి మొత్తం బయటపెట్టిన బిగ్ బాస నేహా చౌదరి!

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నేహా చౌదరి ఒకరు. ఈ విధంగా బిగ్ బాస్ ద్వారా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి ఈమె ఎన్నో రంగాలలో ఎంతో ప్రావీణ్యం కలిగి ఉంది. యాంకర్, డ్యాన్సర్, యోగా ట్రైనర్, మోడల్, జిమ్నాస్ట్‌తో పాటు అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ ద్వారా మరింత మందికి సుపరిచితమైనటువంటి ఈమె బిగ్ బాస్ హౌస్ లో మూడు వారాలు పాటు కొనసాగి బయటకు వచ్చారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి కాగానే ఈమె పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఇంజనీరింగ్ సమయంలో ఇష్టపడ్డ అనిల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం ఆమె జర్మనీ వెళ్లిపోయింది. ప్రస్తుతం నేహా దంపతులు జర్మనీలో నివసిస్తున్నారు.స్నేహ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక భర్తతో కలిసి ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈమె తన భర్త గురించి చేసినటువంటి ఒక పోస్ట్ అభిమానులకు కాస్త కంగారు పెట్టిస్తుంది.

నేను నిన్ను ఎంతో ద్వేషిస్తున్నాను. ఎందుకంటే.. ఈ ప్రపంచంలో అందరికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అందుకే అనుకుంటా దీన్ని పెళ్లి అని పిలుస్తారు. నువ్వు గురక పెట్టిన కార్ డ్రైవింగ్ చేయనివ్వకపోయినా చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్, కేక్స్ వంటివి నాకివ్వకుండా నువ్వొక్కడివే తినేసినా.. నేను చెప్పిన పని ఏదీ చేయకపోయినా ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు నాకు సారీ చెప్పి, మళ్లీ చేయనని చెప్పి..మాటిచ్చిన ఐదు నిమిషాలకే తప్పులు చేస్తావు.అయినా నేను చాలా ప్రేమిస్తున్నాను.

నువ్వు నన్ను ప్రేమించే విధానానికి నేను పడిపోయాను. నువ్వు ఎప్పటికీ నావాడివే అని ఇన్ స్టాలో తన భర్తతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఈ పోస్ట్ చూసినటువంటి వారు మొదట్లో కంగారుపడిన అనంతరం ఈమె తన భర్త పై చూపిస్తున్నటువంటి ప్రేమకు ఫిదా అయ్యారు. ప్రస్తుతం (Neha Chowdary) నేహా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Anchor Neha (@chowdaryneha)

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Neha Chowdary
  • #anil
  • #Neha
  • #Neha Chowdary

Also Read

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

related news

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

trending news

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

21 mins ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

54 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

10 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

14 hours ago

latest news

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

10 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

12 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

1 day ago
Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version