Samrat: నటుడు సామ్రాట్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్..!

  • June 29, 2022 / 03:02 PM IST

కెరీర్ ప్రారంభంలో నటుడిగా ‘ఆహా నా పెళ్ళంట’ ‘పంచాక్షరీ’ ‘దేనికైనా రెడీ’ వంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ వివాదాలతో, ‘బిగ్ బాస్ 2’ షో తో ఎక్కువ పాపులర్ అయ్యాడు సామ్రాట్ రెడ్డి. గతంలో సామ్రాట్ హర్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయాడు. ఆ ప్రాసెస్ లో ఎన్నో వివాదాలు ఫేస్ చేశాడు. ఇతన్ని గే అంటూ ఎంతో మంది విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

సామ్రాట్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగా.. అతని మొదటి భార్య కేసు వేసింది. హౌస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న రోజుల్లో అతను హౌస్ నుండి బయటకు వస్తూ.. మళ్ళీ హౌస్ లోకి వెళ్తూ ఉండేవాడు. అలాగే తేజస్వి వల్ల కౌశల్ ఆర్మీకి చిక్కి.. ఘోరంగా ట్రోల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మొత్తానికి వాటి నుండి బయట పడి పడి మరో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు సామ్రాట్.

అంజనా శ్రీ లిఖిత అనే అమ్మాయిని గత ఏడాది అంటే 2021లో పెళ్లి చేసుకున్న సామ్రాట్ తాజాగా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ తో ఓ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నాడు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నాడు అని… చెప్పి తన భార్య లిఖిత బేబీ బంప్ ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus